సెమీ కండ‌క్ట‌ర్ గేమ్ ఛేంజ‌ర్ కాబోతోంది

వీఐపీ ఏపీ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ అమ‌రావ‌తి : రాబోయే రోజుల్లో సెడీ కండ‌క్ట‌ర్ రంగం కీల‌కంగా మార‌బోతోంద‌ని, ఇప్ప‌టికే త‌న ప్ర‌భావాన్ని చూపిస్తోంద‌ని చెప్పారు వీఐటీ, ఏపీ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స్ ల‌ర్ ఎస్ వీ కోటా రెడ్డి .…

ఉప రాష్ట్ర‌ప‌తిగా కొలువు తీరిన రాధాకృష్ణ‌న్

ప్ర‌మాణ స్వీకారం చేయించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము ఢిల్లీ : త‌మిళ‌నాడుకు చెందిన సీపీ రాధాకృష్ణ‌న్ నూత‌న భార‌త దేశ ఉప రాష్ట్ర‌ప‌తిగా శుక్ర‌వారం కొలువు తీరారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో త‌న‌తో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రాధాకృష్ణ‌న్ తో…

రైతుల గురించి మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు త‌న‌కు లేద‌న్నారు. యూరియా కొర‌త లేద‌ని, స‌మృద్దిగా ఉంద‌న్నారు. కావాల‌ని ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేయ‌డం…

సెమీ కండ‌క్ట‌ర్ రంగంలో భారీగా ఉపాధి అవ‌కాశాలు

వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, ఏపీ యూనివ‌ర్శిటీ విజ‌య‌వాడ : ఏపీలో తొలిసారిగా వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, ఏపీ యూనివ‌ర్శిటీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో సెమీ కండ‌క్ట‌ర్ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. మూడు రోజుల పాటు జ‌రుగుతుంది. నిన్న ప్రారంభ‌మైన ఈ స‌ద‌స్సు…

ప్ర‌తి నీటి బొట్టు వృధా కాకూడ‌దు : సీఎం

రాష్ట్రంలో నీటి ఎద్ద‌డి లేకుండా చూడాలి అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డా నీటి ఎద్ద‌డి లేకుండా చూడాల‌న్నారు . ప్ర‌తి నీటి బొట్టును ఒడిసి ప‌ట్టుకోవాల‌ని, ఎవ‌రిపై ఆధార ప‌డ‌కుండా చూడాల‌ని జ‌ల…

ఆక‌స్మిక త‌నిఖీ చేసిన ఈవో సింఘాల్

ప‌లు శాఖ‌ల‌ను ప‌రిశీలించిన అనిల్ కుమార్ తిరుప‌తి : టీటీడీ నూత‌న ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. గురువారం ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీలు చేప‌ట్టారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్…

గ్రూప్ -1 ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలి : బీఆర్ఎస్వీ

తిరిగి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆందోళ‌న హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిర్వ‌హించిన గ్రూప్ -1 ప‌రీక్ష‌లు పూర్తిగా లోప‌భూయిష్టంగా ఉన్నాయ‌ని, వెంట‌నే ర‌ద్దు చేసి తిరిగి నిర్వ‌హించాల‌ని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వ‌ర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్…

జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : స‌విత

10 మెడిక‌ల్ కాలేజీలు పీపీపీ మోడ‌ల్ లో శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి ఎస్ .సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై…

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ త‌గ‌దు

మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్ విశాఖ‌ప‌ట్నం : మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ తాము తీసుకు వ‌చ్చి , అభివృద్ది చేసిన వైద్య కాలేజీల‌ను ప్రైవేట్ ప‌రం చేయాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. దీనిని తాము…

జ‌గ‌న్ దుష్ప్ర‌చారం ప‌ల్లా ఆగ్ర‌హం

అబ‌ద్దాల‌కు కేరాఫ్ వైసీపీ అధ్య‌క్షుడు అనంత‌పురం జిల్లా : అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ స‌భ బిగ్ స‌క్సెస్ అయ్యింద‌న్నారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం…