ఎవ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్ర‌త్యేక‌త‌

టీటీడీకి ఈవోగా రెండోసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ఏరికోరి ఎందుకు సీనియ‌ర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియ‌మించింద‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో ఏపీ సీఎంగా కొలువు…

యూరియా కొర‌త లేదు రైతులు అధైర్య ప‌డొద్దు

స్ప‌ష్టం చేసిన మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి అమ‌రావ‌తి : రాష్ట్రంలో యూరియా కొర‌త లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్క‌డా ఏ ఒక్క రైతు…

ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా

కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ అమ‌రావ‌తి : రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారుల‌ను ఆదేశించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా…

విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం అమరావతి : విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో…

బీసీ రిజ‌ర్వేష‌న్ల సంగ‌తి తేల్చాలి : జాజుల

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ సంఘం హైద‌రాబాద్ : బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. దసరా లోపు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం…

ఉల్లి రైతుల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం : ష‌ర్మిల

కూట‌మి స‌ర్కార్ నిర్వాకం దారుణం క‌ర్నూలు జిల్లా : ఉల్లి రైతుల‌కు బాస‌ట‌గా నిలిచారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఈ సంద‌ర్బంగా క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించారు. మార్కెట్ యార్డును సంద‌ర్శించారు. రైతుల‌కు భరోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఉల్లికి…

ద‌ళితుల విభ‌జ‌న‌కు టీడీపీ కుట్ర ప‌న్నింది

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ కామెంట్స్ కాకినాడ : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. సోమ‌వారం కాకినాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స‌మాజంలో 20…

భార‌త్ స‌త్తా ఆసియా క‌ప్ హాకీ విజేత

ఫైన‌ల్ లో ద‌క్షిణా కొరియాకు షాక్ భార‌త పురుషుల హాకీ జ‌ట్టు సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆసియా క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ లో పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఏకంగా 4-1 గోల్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు…

బిగ్ బాస్ -9 కంటెస్టెంట్స్ వీళ్లే

గ్రాండ్ గా లాంచ్ అయిన షో హైద‌రాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపుతూ వ‌చ్చిన బిగ్ బాస్ -9 సీజ‌న్ రియాల్టీ షో ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి షోను భిన్నంగా, అంద‌రినీ, అన్ని…

ప్ర‌జా సంక్షేమం కూట‌మి స‌ర్కార్ ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ ప్ర‌జా సంక్షేమంపై ఎక్కువ‌గా దృష్టి సారించింద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సూప‌ర్ సిక్స్ బంప‌ర్ హిట్ అయ్యింద‌ని చెప్పారు. కూట‌మిలోని ప్ర‌ధాన పార్టీల…