సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

ఉచిత సినిమాల‌ను చూస్తే డేటా చోరీ హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబం కూడా సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డింద‌న్నాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో…

అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వాడాడు

ఐబొమ్మ ర‌విపై సీపీ స‌జ్జ‌నార్ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : ఐ బొమ్మ ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌వి కొట్టిన దెబ్బ‌కు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సంద‌ర్బంగా క‌రేబియ‌న్ దీవుల‌లో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాల‌ను…

రామోజీరావును స్పూర్తిగా తీసుకోవాలి : రేవంత్ రెడ్డి

ప్ర‌తీ రంగంలో త‌న‌దైన ముద్ర వేశార‌ని కితాబు హైద‌రాబాద్ : రామోజీ రావు ఎదిగిన తీరు అద్భుత‌మ‌ని, ఆయ‌నను స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్స‌లెన్స్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. ఈ…

మ‌హేష్ బాబు మూవీకి కొత్త టెక్నాల‌జీ వాడాం

వెల్ల‌డించిన ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి హైద‌రాబాద్ : తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వార‌ణాసి (గ్లోబ్ టాట్ట‌ర్ ) మూవీ కోసం కొత్త టెక్నాల‌జీని వాడామ‌ని చెప్పారు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి. తెలుగు సినిమాకు వివిధ టెక్నాలజీలను పరిచయం చేసినందుకు సూపర్ స్టార్…

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న చిక్రి చిక్రి

భారీ ఎత్తున ఆద‌రిస్తున్న అభిమానులు హైద‌రాబాద్ : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది చిక్రీ చిక్రీ సాంగ్. బాలాజీ రాసిన ఈ సాంగ్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తో…

జ‌క్క‌న్న‌, ప్రిన్స్ గ్లోబ్ ట్రాట‌ర్ టీజ‌ర్ లాంచ్

15వ తేదీన రామోజీ ఫిలిం స్టూడియోలో హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. మంగ‌ళ‌వారం తాను తీస్తున్న గ్లోబ్ ట్రాట‌ర్ మూవీ గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చాడు. హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం…

సంద‌డి చేసిన రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్

సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారిన రెహ‌మాన్ హైద‌రాబాద్ : అంద‌రి దృష్టి ఇప్పుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పెద్ది మూవీపై ఉంది. ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్తి కావ‌చ్చింది. రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్…

య‌శ్ టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

2026 మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు బెంగ‌ళూరు : రాకింగ్ స్టార్ య‌శ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్. బెంగ‌ళూరులో మూవీ చిత్రీక‌ర‌ణ ఆఖ‌రు ద‌శ‌లో ఉంది. ఈ సినిమాను అత్యంత భారీ ఖ‌ర్చుతో నిర్మిస్తోంది. గీతూ మోహ‌న్ దాస్…

ప్రేమ‌, శాంతి కోసం పాడుతూనే ఉంటా

బెదిరించినా ఆగ‌ను..వెన‌క్కి త‌గ్గ‌ను బ్రిస్బేన్ : ప్ర‌ముఖ గాయ‌కుడు దిల్జిత్ దోసాంజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌కు బెదిరింపులు వ‌చ్చినా బెదిరే ప్ర‌స‌క్తి లేద‌న్నాడు. త‌న జీవితం మొత్తం ప్రేమ‌, సామ‌ర‌స్య‌త‌, శాంతి కోసం కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నాడు. త‌న గొంతులో ప్రాణం…

మూడు సినిమాలు రూ.300 కోట్లతో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ రికార్డ్

అరుదైన ఘ‌న‌త‌ను సాధించిన యంగ్ డైన‌మిక్ యాక్ట‌ర్ చెన్నై : ప్ర‌ముఖ యంగ్ యాక్ట‌ర్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ సంచ‌ల‌నం సృష్టించాడు. త‌ను న‌టించిన తొలి మూడు సినిమాలు వ‌రుస‌గా రూ. 100 కోట్ల చొప్పున వ‌సూలు చేశాయి. ఈ ఘ‌న‌త‌ను సాధించి…