డొనాల్డ్ ట్రంప్ దెబ్బ టాలీవుడ్ అబ్బా

విదేశీ సినిమాల‌పై 100 సుంకాలు విధింపు అమెరికా : అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ కొలువు తీరాక అన్ని రంగాలు విల విల లాడుతున్నాయి. ప్ర‌త్యేకించి సుంకాలు విధిస్తూ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్ప‌టికే వ‌స్తుల‌పై 50 శాతం సుంకం విధించిన ట్రంప్ ఉన్న‌ట్టుండి మ‌రో…

రేపే ప్రపంచ వ్యాప్తంగా ఓజీ రిలీజ్

భారీ అంచ‌నాల‌తో రానున్న మూవీ ప్ర‌ముఖ నిర్మాత టిజి విశ్వ ప్ర‌సాద్ నిర్మించిన ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మూవీ ఓజీ ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాలు తీపి క‌బురు చెప్పారు. భారీ ఎత్తున సినిమా…

ఫాల్కే పుర‌స్కారం ప్ర‌తి ఒక్క‌రికి అంకితం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ లాల్ కేర‌ళ : కేంద్ర ప్ర‌భుత్వం త‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారానికి ఎంపిక చేయ‌డం ప‌ట్ల స్పందించారు మ‌ల‌యాళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన దిగ్గ‌జ న‌టుడు మోహ‌న్ లాల్. ఆయ‌న…

ఘనంగా మనం సైతం ఫౌండేషన్ మహోత్సవం

12 వ‌సంతాలుగా ‘మనం సైతం’ నిరంత‌ర సేవ‌లు హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం ఆదివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు…

చిత్ర‌పురి స్థ‌లం కోసం సినీ కార్మికుల పోరాటం

ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు భారీ ఎత్తున నిర‌స‌న హైద‌రాబాద్ : సినీ కార్మికుల కోసం ప్ర‌భుత్వం కేటాయించిన చిత్ర‌పురి కాల‌నీ స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతోందంటూ న్యాయం చేయాల‌ని కోరుతూ సినీ రంగానికి చెందిన కార్మికులు ఆందోళ‌న చేప‌ట్టారు.కార్మికుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కోవడానికి…

మ‌రోసారి షేక్ చేసేందుకు రానున్న శివ‌

న‌వంబ‌ర్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రీ రిలీజ్ హైద‌రాబాద్ : ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ సంచ‌ల‌నం. పెను ప్ర‌భంజ‌నం రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఉన్న‌ట్టుండి త‌న చేతిలో రూపు దిద్దుకున్న సినిమా శివ‌. అది…

ఆస్కార్ బ‌రిలో జాన్వీ క‌పూర్ సినిమా

భార‌త దేశం నుంచి ఏకైక చిత్రం ఎంపిక ముంబై : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ముఖ్య భూమిక పాత్ర పోషించిన చిత్రం హోమ్ బౌండ్ . త‌న న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. భారత దేశం నుంచి ఏకైక…

22న హైద‌రాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్ర‌క‌టించిన చిత్రం మూవీ మేక‌ర్స్ హైద‌రాబాద్ : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం ఓజీ పై ఉత్కంఠ నెల‌కొంది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఎంఎం ర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన హ‌రి…

యువ కళాకారులకు దిల్‌రాజు బంప‌ర్ ఆఫర్

కంటెంట్ క్రియేటర్ల‌కు మంచి అవ‌కాశం హైదరాబాద్: తెలంగాణలోని యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీజీఎఫ్‌డీసీ) ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ‘బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025’ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలను…

మోదీ బ‌యో పిక్ లో ఉన్నీ ముకుంద‌న్

ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న క్రాంతికుమార్ ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బ‌యో పిక్ తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మోదీ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ఉన్నీ ముకుంద‌న్ న‌టించ‌నున్నారు. ఈ…