దిగ్గ‌జ న‌టుడు రాబ‌ర్ట్ రెడ్ ఫోర్ట్ ఇక లేరు

89 ఏళ్ల వ‌య‌సులో అనారోగ్యంతో క‌న్నుమూత అమెరికా : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గ‌జ న‌టుటు స‌న్దాన్ వ్య‌వ‌స్థాప‌కుడు రాట‌ర్ట్ రెడ్ ఫోర్డ్ క‌న్ను మూశారు. ఆయ‌న వ‌య‌సు 89 ఏళ్లు. ఐకానిక్ పాత్ర‌లతో ప్ర‌సిద్ది చెందారు. న‌టుడిగా,…

నో పాలిటిక్స్ ఓన్లీ మూవీస్ : బ్ర‌హ్మానందం

రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేద‌ని కామెంట్ తెలుగు సినిమా రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన హాస్య బ్ర‌హ్మ , న‌టుడు క‌న్నెగంటి బ్ర‌హ్మానంద ఆచారి అలియాస్ బ్ర‌హ్మానందం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త్వ‌ర‌లోనే పాలిటిక్స్ లోకి వ‌స్తున్నారంటూ పెద్ద ఎత్తున…

మిరాయి మూవీ స‌క్సెస్ టీం ఖుష్

ఆనందం వ్య‌క్తం చేసిన న‌టి రితికా హైద‌రాబాద్ : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వహించిన చిత్రం మిరాయి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన దానికంటే అద్భుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక చిత్రం విష‌యానికి వ‌స్తే అనిల్ ఆనంద్ స‌హాయ ద‌ర్శ‌కుడిగా…

మిరాయ్ ద‌ర్శ‌కుడు..న‌టుడికి ఆర్జీవీ ప్ర‌శంస‌

ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చినందుకు అభినంద‌న‌లు హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది మిరాయ్. ఆశించిన దానికంటే ఎక్కువ‌గా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.…

మిరాయ్ బిగ్ స‌క్సెస్ తేజ స‌జ్జా ఖుష్

న‌టుడు, ద‌ర్శ‌కుడు కీల‌క వ్యాఖ్య‌లు త‌ను న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిరాయ్ చిత్రం ఎట్ట‌కేల‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. హ‌నుమాన్ కంటే మిరాయ్ సినిమా కోసం ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ్డామ‌ని, ఆ ఫ‌లితం…

బిగ్ బాస్ -9 కంటెస్టెంట్స్ వీళ్లే

గ్రాండ్ గా లాంచ్ అయిన షో హైద‌రాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపుతూ వ‌చ్చిన బిగ్ బాస్ -9 సీజ‌న్ రియాల్టీ షో ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి షోను భిన్నంగా, అంద‌రినీ, అన్ని…

భూపేన్ హ‌జారికా శ‌త జ‌యంతి వేడుక‌లు

భూపేన హ‌జారికా శ‌త జ‌యంతి వేడుక‌లు అస్సాం : అస్సాం రాష్ట్ర భూమి పుత్రుడు, దేశ వ్యాప్తంగా పేరు పొందిన గాయ‌కుడు భూపేన్ హ‌జారికా శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌కు సిద్దం అవుతోంది ఆ రాష్ట్రం. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఫుల్ ఫోక‌స్…

బుల్లి తెర‌పై బిగ్ బాస్ 9 సంద‌డికి రెడీ

ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు గ్రాండ్ లాంచ్ హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న టాప్ ప్రోగ్రాం బిగ్ బాస్ సీజ‌న్ 9 బుల్లి తెర‌పై సంద‌డి చేసేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు…

ర‌ఘు వ‌ర‌న్ జ‌ర్నీ డాక్యుమెంట‌రీ

ర‌ఘు వ‌ర‌న్ పేరు చెబితే చాలు గొప్ప పాత్ర‌లు, అంత‌కు మించిన న‌ట‌న గుర్తుకు రాక మాన‌దు. అంత‌లా ఆయ‌న మ‌న‌ల్ని మైమ‌రించి పోయేలా చేశాడు. బ‌తికింది కొన్నాళ్ల‌యినా జీవిత‌కాలం గుర్తు పెట్టుకునేలా న‌టించాడు..అందులో జీవించాడు. ఎందుక‌నో చివ‌రి రోజుల్లో త‌నంత‌కు…

మాన‌ని గాయం వెంటాడే చిత్రం

ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లేసినిమాకు సామాజిక బాధ్య‌త ఉంటుంద‌ని న‌మ్మిన ద‌ర్శ‌కులలో స‌త్య‌జిత్ రే ఒక‌డు. ఆయ‌న బాట‌లో చాలా మంది న‌డిచారు. ఇంకా న‌డుస్తూనే ఉన్నారు. ఎంద‌రో భార‌తీయ వెండి తెర మీద అద్భుతాల‌ను ఆవిష్క‌రించారు. ఇంకా…