ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారే
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్ : కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం గనుక అక్కడి సర్కార్ ఎత్తు పెంచినట్లయితే తెలంగాణ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్…
అభివృద్దికి నమూనా చంద్రబాబు పాలన
సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏపీ సీఎం అమరావతి : దేశ రాజకీయాలలో విలక్షణమైన నాయకుడిగా గుర్తింపు పొందారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన తన జీవిత కాలంలో…
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై భారీ ప్రచారం
వెల్లడించిన రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోందని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఈనెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…
సీజేఐ గవాయ్ స్పందించిన తీరు భేష్
ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ హైదరాబాద్ : ఈ దేశంలో దళితులు, బహుజనులు ఉన్నత పదవులలో నెలకొంటే తట్టుకోలేక పోతున్నారని, ఇందులో భాగంగానే దాడులకు తెగ బడుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. భారత దేశ…
భవిష్యత్తులో విశాఖకు భారీ ఎత్తున పెట్టుబడులు
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : భవిష్యత్తులో విశాఖపట్నంకు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని జోష్యం చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు రావడం జరిగిందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు…
అధికారం కోసం కాంగ్రెస్ బీసీ వాదాన్ని ఎత్తుకొంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ , ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో…
జీఎస్టీ సంస్కరణలు పేదలకు వరాలు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సత్యసాయి జిల్లా : కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల పేదలు, మధ్య తరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. శ్రీ సత్యసాయి జిల్లాలో…
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్
బీఆర్ఎస్ సీనియర్ నేత వద్దిరాజు హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అనేలా బీసీ రిజర్వేషన్ల…
పదవుల కోసం బీసీ రిజర్వేషన్ల జపం
ధ్వజమెత్తిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : కేవలం తమ పదవులు కాపాడు కునేందుకే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకు వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ప్రజలు అన్నీ…
హైకోర్టు తీర్పుపై భగ్గుమన్న బీసీ సంఘాలు
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు…
















