బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడుతున్నా : సంజూ శాంస‌న్

జ‌ట్టు విజ‌యం కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేశా కేర‌ళ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ గురువారం త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. గ‌త్యంత‌రం లేని…

శాంస‌న్ సీఎస్కే కెప్టెన్ కానున్నాడా..?

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చెన్నై మ‌ధ్య బిగ్ డీల్ చెన్నై : వ‌చ్చే ఏడాది 2026లో జ‌రగ‌బోయే ఐపీఎల్ లో అంద‌రి క‌ళ్లు మంగ‌ళ‌వారం పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పైనే ఉన్నాయి. ప్ర‌ధానంగా త‌న‌ను ఢిల్లీ…

మ‌హిళ‌ల క్రికెట్ భ‌విష్య‌త్తుకు ఢోకా లేదు

స్టార్ ఉమెన్ క్రికెట‌ర్ జెమీమా రోడ్రిగ్స్ ముంబై : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తులో భార‌త మ‌హిళా క్రికెట్ మ‌రింత పుంజుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.…

చెన్నై చెంత‌కు స్టార్ క్రికెట‌ర్ శాంస‌న్

సీఎస్కే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య చ‌ర్చ‌లు చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే సంద‌డి మొద‌లైంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం మినీ మెగా వేలం పాటకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌కు సంబంధించిన…

సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ష‌మీ భార్య

త‌న‌కు రూ. 10 ల‌క్ష‌లకు పైగా భ‌రణం పెంచాలి ఢిల్లీ : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , స్టార్ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీ భార్య హ‌సిన్ జ‌హాన్ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. ఇప్ప‌టికే కోర్టు ఈ ఇద్ద‌రికి విడాకులు మంజూరు చేసింది. తుది…

క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణికి సీఎం అభినంద‌న

చంద్రబాబుతో భేటీ అయిన మిథాలీ రాజ్ అమ‌రావ‌తి : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ గెలుచుకున్న భార‌త జ‌ట్టు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణితో పాటు భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మిథాలీ రాజ్ శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు ఏపీ…

మీ విజ‌యం దేశానికి గ‌ర్వకార‌ణం

టీమిండియా జ‌ట్టుకు ముర్ము కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత అయిన భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. జట్టుతో పాటు సిబ్బందికి ప్ర‌త్యేకంగా రాజ‌ధానిలోని రాజ్…

వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్స్ కు మోదీ కంగ్రాట్స్

మీరు సాధించిన విజ‌యం అపురూపం ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అద్భుత‌మైన ఆతిథ్యం ఇచ్చారు భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు. ముంబై వేదిక‌గా జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో…