వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామ‌య్య‌

తెలంగాణ విద్యావేత్తకు అభినంద‌న‌ల వెల్లువ‌ హైద‌రాబాద్ : ఎంతో మందిని ఐఐటీయ‌న్లుగా మార్చిన తెలంగాణ‌కు చెందిన విద్యావేత్త రామ‌య్య ఇవాల్టితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శ‌త వసంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నారు…