టీవీకే విజ‌య్ వెరీ వెరీ స్పెష‌ల్ : త్రిష కృష్ణ‌న్

Spread the love

మా ఇద్ద‌రి మ‌ధ్య విడ‌దీయ‌లేని బంధం ఉంది

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ అలియాస్ జోసెఫ్ విజ‌య్. త‌ను పీక‌ల‌లోతు ప్రేమ‌లో కూరుకు పోవ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆమె ఎవ‌రో కాదు ప్ర‌ముఖ న‌టి త్రిష కృష్ణ‌న్. ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌లు సినిమాల‌లో న‌టించారు. కానీ త‌ను పార్టీ పెట్టాక కొంత భార్య సంగీత‌తో దూరం పెరిగింది. విజ‌య్ కి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. త‌న‌కు విజ‌య్ నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్ర‌యించింది భార్య సంగీత విజ‌య్.

దీంతో కోర్టు త‌న పిటిష‌న్ ను స్వీక‌రించింది. విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది టీవీకే విజ‌య్ కి. విజ‌య్, త్రిష కృష్ణ‌న్ ల మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఉందంటూ, ఇన త‌న‌తో వేగ‌లేక పోతున్నానంటూ వాపోయింది సంగీత‌. దీంతో త‌ను మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాడు. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి ఒకే వాహ‌నంలో విజ‌య్, త్రిష చెన్నైలో జ‌రిగిన ఫంక్ష‌న్ కు హాజ‌ర‌య్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. విజ‌య్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది త్రిష కృష్ణ‌న్. త‌ను అంటే నాకు ఇష్టం. త‌ను చాలా కూల్ గా ఉంటాడు. త‌ను ప్ర‌శాంత‌త‌ను కోల్పోయిన సంద‌ర్బాలు ఎప్పుడూ చూడ‌లేద‌ని తెలిపింది.

  • Related Posts

    రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు

    Spread the love

    Spread the loveసైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన నటి హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి, ఏపీ డిప్యూటీ సీఎం, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచ‌ల‌నంగా మారారు. త‌న‌ను కొంద‌రు కావాల‌ని టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్ర…

    వేణు ఎల్లమ్మ కోసం కాస్టింగ్ కాల్

    Spread the love

    Spread the loveప్ర‌తిభ క‌లిగిన క‌ళాకారుల‌కు ఛాన్స్ హైద‌రాబాద్ : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *