సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్ : బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా సంచలనంగా మారింది. తను సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి కారణం తను అందాలను ఆరబోయడం విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం బికినీతో ఉన్న ఫోటో తో తళుక్కున మెరిసింది. ఇక ఆమె గురించి చెప్పాలంటే తను పేరు పొందిన యూట్యూబర్.
ఇన్‌ఫ్లుయెన్సర్, నటిగా గుర్తింపు పొందింది. దీప్తి సునయన స్వస్థలం తెలంగాణ రాజధాని హైదరాబాద్ తను పుట్టింది నవంబర్ 10, 1998లో. తను చదువు పూర్తయ్యాక సోషల్ మీడియాపై ఆసక్తితో కంటెంట్ క్రియేషన్ మొదలు పెట్టింది. 2018లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. షార్ట్ ఫిల్మ్స్, లవ్ స్టోరీ వీడియోలతో విపరీతమైన గుర్తింపు పొందింది.
దీప్తి సునయన ఛానల్‌కు మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. దీంతో మరింత పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ . బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. మ్యూజిక్ వీడియోలు, స్పెషల్ అప్పియరెన్స్ తో మరింత ఆకట్టుకునేలా తనను తాను ప్రూవ్ చేసుకుంది. సహజమైన నటనకు ప్రసిద్ది చెందింది. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ కంటెంట్ కు ప్రసిద్ది చెందింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ గా ఉంటోంది. సినిమాలు, వెబ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టింది. తనదైన గుర్తింపుతో కెరీర్‌ను నిర్మించుకునే ప్రయత్నంలో ఉంది దీప్తి సునయన.







