ఏపీ ఎమ్మెల్యేల కొత్త జాబితా
గవర్నర్ కు సీఈవో మీనా నివేదిక
అమరావతి – ఏపీలో ముగిసిన ఎన్నికల ఫలితాలకు సంబంధించిన 175 అసెంబ్లీ స్థానాలలో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర గవర్నర్ నజీర్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమర్పించారు. ఈ ఫలితాలలో తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు దక్కగా జనసేన పార్టీకి 21 స్థానాలు , వైసీపీకి 11 సీట్లు దక్కాయి. ఇక భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు లభించాయి. పాత ఉమ్మడి జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా
- ఆమదాలవలస – కూన రవి కుమార్ (టీడీపీ)
- ఎచ్చెర్ల – ఈశ్వరరావు.ఎన్ -(బీజేపీ)
- ఇచ్ఛాపురం – బెందాలం అశోక్ (టీడీపీ)
- నరసన్నపేట – బగ్గు రమణమూర్తి (టీడీపీ)
- పాలకొండ – జయకృష్ణ నిమ్మక (జనసేన)
- పలాస – గౌతు శిరీష (టీడీపీ)
- పాతపట్నం – మామిడి గోవిందరావు -(టీడీపీ)
- రాజాం – కొండ్రు మురళి మోహన్ (టీడీపీ)
- శ్రీకాకుళం – గొండు శంకర్ (టీడీపీ)
- టెక్కలి – కింజారపు అచ్చెన్నాయుడు (టీడీపీ)
విజయనగరం జిల్లా
- బొబ్బిలి – ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు @ బేబీ నాయన(టీడీపీ)
- చీపురుపల్లి – కిమిడి కళావెంకటరావు (టీడీపీ)
- గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ)
- కురుపాం – తోయక జగదీశ్వరి (టీడీపీ)
- నెల్లిమర్ల – లోకం నాగమాధవి(జనసేన పార్టీ)
- పార్వతీపురం – బోనెల విజయచంద్ర (టీడీపీ)
- సాలూరు- గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ)
- శృంగవరపుకోట – కోళ్ల లలితకుమారి (టీడీపీ)
- విజయనగరం – అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి (టీడీపీ)
విశాఖపట్నం జిల్లా
- అనకాపల్లి – కొణతాల రామకృష్ణ (జనసేన)
- అరకు – రేగం మత్యలింగం-(వైసీపీ)
- భీమిలి – గంటా శ్రీనివాసరావు(టీడీపీ)
- చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు (టీడీపీ)
- గాజువాక – పల్లా శ్రీనివాసరావు (టీడీపీ)
- మాడుగుల – బండారు సత్యనారాయణ మూర్తి (టీడీపీ)
- నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు చింతకాయల (టీడీపీ)
- పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు -(వైసీపీ)
- పాయకరావుపేట – వంగలపూడి అనిత (టీడీపీ)
- పెందుర్తి – పంచకర్ల రమేశ్ బాబు (జనసేన)
- విశాఖపట్నం తూర్పు – రామకృష్ణ బాబు వెలగపూడి (టీడీపీ)
- విశాఖపట్నం ఉత్తరం – విష్ణు కుమార్ రాజు (బీజేపీ)
- విశాఖపట్నం దక్షిణ – సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ (జనసేన)
- విశాఖపట్నం పశ్చిమ – గణబాబు (టీడీపీ)
- యలమంచిలి- సుందరపు విజయకుమార్ (జనసేన)
తూర్పు గోదావరి జిల్లా
- అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు (టీడీపీ)
- అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ)
- జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ (టీడీపీ)
- కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు (టీడీపీ)
- కాకినాడ రూరల్ – పంతం నానాజీ (జనసేన)
- కొత్తపేట – బండారు సత్యానందరావు (టీడీపీ)
- మండపేట – జోగేశ్వర రావు (టీడీపీ)
- ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు (టీడీపీ)
- పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ (జనసేన)
- పెద్దాపురం – చిన్న రాజప్ప నిమ్మకాయల (టీడీపీ)
- పిఠాపురం – పవన్ కల్యాణ్ (జనసేన)
- ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ (టీడీపీ)
- రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్
- రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ)
- రాజానగరం – బత్తుల బలరామకృష్ణ (జనసేన)
- రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్ (టీడీపీ)
- రంపచోడవరం – మిరియాల శిరీశ దేవి (టీడీపీ)
- రాజోలు – దేవి వరప్రసాద్ (జనసేన)
- తుని – దివ్య యనమాల (టీడీపీ)
పశ్చిమ గోదావరి జిల్లా
- ఆచంట – పితాని సత్యనారాయణ (టీడీపీ)
- భీమవరం – పులవర్తి ఆంజనేయులు(జనసేన)
- చింతలపూడి – రోషన్ కుమార్ సొంగ (టీడీపీ)
- దెందులూరు – చింతమనేని ప్రభాకర్ (టీడీపీ)
- ఏలూరు – రాధాకృష్ణయ్య బడేటి (టీడీపీ)
- గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు (టీడీపీ)
- నిడదవోలు – కందుల దుర్గేశ్ (జనసేన)
- కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు (టీడీపీ)
- నరసాపురం- బొమ్మిడి నారాయణ నాయకర్ (జనసేన)
- పాలకొల్లు – నిమ్మల రామానాయుడు (టీడీపీ)
- పోలవరం – చిర్రి బాలరాజు (జనసేన)
- తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)
- తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ)
- ఉండి – రఘురామ కృష్ణరాజు (టీడీపీ)
- ఉంగుటూరు – ధర్మరాజు పత్సమట్ల (జనసేన)
కృష్ణా జిల్లా
- అవనిగడ్డ- బుద్ధప్రసాద్ మండలి (జనసేన)
- గన్నవరం – యార్లగడ్డ వెంకట రావు (టీడీపీ)
- గుడివాడ – వెనిగండ్ల రాము (టీడీపీ)
- జగ్గయ్యపేట – రాజగోపాల్ శ్రీరామ్ (తాతయ్య) టీడీపీ
- కైకలూరు – కామినేని శ్రీనివాస్ (బీజేపీ)
- మచిలీపట్నం – కొల్లు రవీంద్ర (టీడీపీ)
- మైలవరం – వసంత వెెంకట కృష్ణప్రసాద్ (టీడీపీ)
- నందిగామ- తంగిరాల సౌమ్య-(టీడీపీ)
- నూజివీడు- కొలుసు పార్థసారథి(టీడీపీ)
- పామర్రు – రాజా వర్ల కుమార్ (టీడీపీ)
- పెడన- కాగిత కృష్ణ ప్రసాద్-(టీడీపీ)
- పెనమలూరు – బోడె ప్రసాద్ (టీడీపీ)
- తిరువూరు – కొలికపూడి శ్రీనివాస రావు (టీడీపీ)
- విజయవాడ సెంట్రల్ – బోండా ఉమా మహేశ్వరరావు (టీడీపీ)
- విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ (టీడీపీ)
- విజయవాడ పశ్చిమ – యలమంచిలి సత్యనారాయణ చౌదరి -(బీజేపీ)
గుంటూరు జిల్లా
- బాపట్ల – వేగేశ్న నరేంద్ర వర్మ రాజు-(టీడీపీ)
- చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ)
- గుంటూరు తూర్పు – మొహమ్మద్ నజీర్ అహ్మద్ (టీడీపీ)
- గుంటూరు పశ్చిమ- గల్లా మాధవి-(టీడీపీ)
- గురజాల- యరపతినేని శ్రీనిసవాసరావు-(టీడీపీ)
- మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి (టీడీపీ)
- మంగళగిరి- నారా లోకేశ్-(టీడీపీ)
- నరసరావుపేట- అరవింద బాబు చదలవాడ-(టీడీపీ)
- పెదకూరపాడు- భాష్యం ప్రవీణ్-(టీడీపీ)
- పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (టీడీపీ)
- ప్రత్తిపాడు – బి. రామాంజనేయులు (టీడీపీ)
- రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ – (టీడీపీ)
- సత్తెనపల్లి- కన్నా లక్ష్మీనారాయణ-(టీడీపీ)
- తాడికొండ – తెనాలి శ్రవణ్ కుమార్ (టీడీపీ)
- తెనాలి – నాదెండ్ల మనోహర్ (జనసేన)
- వేమూరు- ఆనంద బాబు నక్కా-(టీడీపీ)
- వినుకొండ- గొనుగుంట్ల వెంకట శివ సీతారామ ఆంజనేయులు -(టీడీపీ)
ప్రకాశం జిల్లా
- అద్దంకి- గొట్టిపాటి రవికుమార్ -(టీడీపీ)
- చీరాల- మద్దులూరి మాలకొండయ్య -(టీడీపీ)
- దర్శి – బీ.శివ ప్రసాద్ రెడ్డి (వైసీపీ)
- గిద్దలూరు – ఎం. అశోక్ రెడ్డి (టీడీపీ)
- కందుకూరు- ఇంటూరి నాగేశ్వరరావు -(టీడీపీ)
- కనిగిరి- డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ముక్కు -(టీడీపీ)
- కొండపి- డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి -(టీడీపీ)
- మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి (టీడీపీ)
- ఒంగోలు- దామచర్ల జనార్దనరావు – (టీడీపీ)
- పర్చూరు- ఏలూరి సాంబశివరావు-(టీడీపీ)
- సంతనూతలపాడు – విజయ్ కుమార్ (టీడీపీ)
- యర్రగొండపాలెం – చంద్రశేఖర్ తాటిపత్రి – (వైసీపీ)
నెల్లూరు జిల్లా
- ఆత్మకూరు- ఆనం రామనారాయణ రెడ్డి -(టీడీపీ)
- గూడూరు – సునీల్ కుమార్ (టీడీపీ)
- కావలి- దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి-(టీడీపీ)
- కోవూరు- ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి-(టీడీపీ)
- నెల్లూరు సిటీ- నారాయణ పొంగూరు -(టీడీపీ)
- నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి-(టీడీపీ)
- సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (టీడీపీ)
- సూళ్లూరుపేట- నెలవల విజయశ్రీ-(టీడీపీ)
- ఉదయగిరి- కాకర్ల సురేశ్ -(టీడీపీ)
- వెంకటగిరి – కురుగొండ్ల రామకృష్ణ (టీడీపీ)
కర్నూలు జిల్లా
- ఆదోని- డాక్టర్ పార్థసారథి వాల్మీకి – (బీజేపీ)
- ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ (టీడీపీ)
- ఆలూరు – బీ. విరూపాక్షి(వైసీపీ)
- బనగానపల్లె – బీ.సీ జనార్థన్ రెడ్డి(టీడీపీ)
- డోన్ – కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి (టీడీపీ)
- కోడుమూరు- బొగ్గుల దస్తగిరి-(టీడీపీ)
- కర్నూలు – టీజీ భరత్ -(టీడీపీ)
- మంత్రాలయం- వై.బాలనాగిరెడ్డి -(వైసీపీ)
- నందికొట్కూరు- జయ సూర్య-(టీడీపీ)
- నంద్యాల- నాస్యం మొహమ్మద్ ఫరూఖ్ -(టీడీపీ)
- పాణ్యం- గౌరు చరితారెడ్డి -(టీడీపీ)
- పత్తికొండ- కేఈ శ్యామ్ కుమార్ -(టీడీపీ)
- శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి -(టీడీపీ)
- ఎమ్మిగనూరు- బి.జయనాగేశ్వర రెడ్డి -(టీడీపీ)
అనంతపురం జిల్లా
- అనంతపురం అర్బన్ – దగ్గుపాటి ప్రసాద్ (టీడీపీ)
- ధర్మవరం- సత్యకుమార్ యాదవ్ -(బీజేపీ)
- గుంతకల్లు- గుమ్మనూరు జయరాం -(టీడీపీ)
- హిందూపురం – నందమూరి బాలకృష్ణ (టీడీపీ)
- కదిరి – కందికుంట వెంకట ప్రసాద్ (టీడీపీ)
- కళ్యాణదుర్గం – సురేంద్ర బాబు (టీడీపీ)
- మడకశిర – ఎంస్.రాజు (టీడీపీ)
- పెనుకొండ- ఎస్.సవిత -(టీడీపీ)
- పుట్టపర్తి – పల్లె సింధూర రెడ్డి (టీడీపీ)
- రాప్తాడు – పరిటాల సునీతమ్మ (టీడీపీ)
- రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు (టీడీపీ)
- శింగనమల – బండారు శ్రావణి (టీడీపీ)
- తాడిపత్రి – జేసీ.అశ్మిత్ రెడ్డి (టీడీపీ)
- ఉరవకొండ – పయ్యావుల కేశవ్ (టీడీపీ)
కడప జిల్లా
- బద్వేలు – దాసరి సుధ (వైసీపీ)
- జమ్మలముడుగు – ఆదినారాయణ రెడ్డి (బీజేపీ)
- కడప – రెడ్డప్ప గారి మాధవి (టీడీపీ)
- కమలాపురం – పుత్తా కృష్ణా చైతన్యరెడ్డి (టీడీపీ)
- రైల్వేకోడూరు – అరవ శ్రీధర్ (జనసేన)
- మైదుకూరు – పుట్ట సుధాకర్ (టీడీపీ)
- ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి (టీడీపీ)
- పులివెందుల – వైఎస్ జగన్మోహన్ రెడ్డి (వైసీపీ)
- రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ)
- రాజంపేట – అకేపాటి అమర్నాథ్ రెడ్డి (వైసీపీ)
చిత్తూరు జిల్లా
- చంద్రగిరి – వెంకటమణి ప్రసాద్ పులివర్తి (టీడీపీ)
- చిత్తూరు – గురజాల జగన్ మోహన్ (టీడీపీ)
- గంగాధర నెల్లూరు – డాక్టర్. వీఎం థామస్ (టీడీపీ)
- కుప్పం – నారా చంద్రబాబు నాయుడు(టీడీపీ)
- మదనపల్లె – షాహజాన్ బాషా (టీడీపీ)
- నగరి – గాలి భాను ప్రకాష్(టీడీపీ)
- పలమనేరు – అమర్నాథ రెడ్డి (టీడీపీ)
- పీలేరు – నల్లారి కిషన్ కుమార్ రెడ్డి(టీడీపీ)
- పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -(వైసీపీ)
- పూతలపట్టు – కె. మురళి మోహన్ (టీడీపీ)
- సత్యవేడు – కోనేటి ఆదిమూలం (టీడీపీ)
- శ్రీకాళహస్తి – బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి(టీడీపీ)
- తంబళ్లపల్లె – ద్వారకానాథ రెడ్డి(వైసీపీ)
- తిరుపతి – ఆరణి శ్రీనివాస్ (జనసేన)