SPORTS

మోడీని క‌లిసిన బుమ్రా ఫ్యామిలీ

Share it with your family & friends

అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి

న్యూఢిల్లీ – ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 విశ్వ విజేత‌గా నిలిచింది రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు. ఈ సంద‌ర్బంగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌ని ఈ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా గెలుపొందుతూ వ‌చ్చింది.

ప్ర‌పంచ క‌ప్ తో స‌హా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని త‌న నివాసంలో క‌లుసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తో పాటు జ‌ట్టు లోని క్రికెట‌ర్లు ప్ర‌ధానిని క‌లుసుకున్నారు. వారిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు. అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. క్రికెట‌ర్లు గుర్తు పెట్టుకునేలా అద్భుత‌మైన విందు ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు బీసీసీఐ బాస్ రోజ‌ర్ బిన్నీ, కార్య‌ద‌ర్శి జే షా, హెడ్ కోచ్ రాహుల్ గాంధీ. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు ది వాల్ ద్ర‌విడ్ ను. ఇదే స‌మ‌యంలో త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్య‌ధికంగా వికెట్లు సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది సీరీస్ సాధించాడు. ఈ సంద‌ర్బంగా త‌న భార్య‌, కొడుకుతో క‌లిసి మోడీని క‌లుసుకున్నాడు. బాబును ముద్దాడాడు మోడీ.