NEWSTELANGANA

గోల్ఫ్ కోర్సుల అభివృద్దిపై ఫోక‌స్

Share it with your family & friends

గోల్కండ కోట‌లో కార్య‌క్ర‌మం

హైద‌రాబాద్ – గోల్ఫ్ కోర్సుల అభివృద్దికి తెలంగా రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ కృషి చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్. హైదరాబాద్‌లోని హైద‌రాబాద్ గోల్ఫ్ అసోసియేష‌న్ (HGA) ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి ఆమె ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

ఆసక్తిగల గోల్ఫర్‌లను కలుసు కోవడం , జరుపు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ పచ్చటి విస్తీర్ణం చారిత్రాత్మక గోల్కొండ కోట నేపథ్యంలో 18-రంధ్రాల కోర్సు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు స్మితా స‌బ‌ర్వాల్.

ఏకైక పబ్లిక్ గోల్ఫ్ కోర్స్‌లో ఒకటిగా తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా గుర్తింపు పొందారు . తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న స్మితా స‌బ‌ర్వాల్ కు ప్ర‌యారిటీ ఇచ్చింది . ప‌ర్యాట‌క శాఖ ఉన్న‌త కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి క‌ల్పించింది. కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది.