ENTERTAINMENT

బికినీ డ్రెస్ స‌మంత షేక్

Share it with your family & friends

బికినీ డ్రెస్సుల‌తో హ‌ల్ చ‌ల్

అందాల ముద్దుగుమ్మ స‌మంత రుత్ ప్రభు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఖుషీ సినిమాలో ఆక‌ట్టుకుంది. అంత‌కంటే ముందు సుకుమార్ తీసిన పుష్ప రాజ్ మూవీలో ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా అంటూ కుర్రకారు గుండెల్ని పిండేసింది. అయితే ఓ విచిత్ర‌మైన వింత వ్యాధితో బాధ ప‌డుతోంది ఈ అద్బుత‌మైన న‌టి.

అక్కినేని నాగార్జున కోడ‌లుగా గుర్తింపు పొందినా ఆ త‌ర్వాత నాగ చైత‌న్య నుంచి విడి పోయింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా తాను క‌లిసి ఉండ‌లేనంటూ పేర్కొంది. ఇదే స‌మ‌యంలో త‌ను వెబ్ సీరీస్ లో న‌టించింది. అందులో పూర్తిగా రెచ్చి పోయింది. సెక్స్ సీన్ లో లీన‌మై పోయింది. ఆ సీరీస్ కు ఎన‌లేని పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది.

ప్ర‌స్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ మ‌లేషియాకు వెళ్లింది. అక్క‌డ స‌మ్మ‌ర్ వెకేష‌న్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి టాప్ లో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాయి. ప్ర‌త్యేకించి బికినీతో దిగిన పిక్చ‌ర్స్ షేక్ చేస్తున్నాయి. ఎంతైనా స‌మంత‌నా మ‌జాకా అంటున్నారు ఫ్యాన్స్.