నేడే ఏపీ అన్న‌దాత సుఖీభ‌వ

Spread the love

చిల‌క‌లూరిపేట‌లో సీఎం పంపిణీ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో ప‌ర్య‌టిస్తారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పర్యటించనున్నారు. ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు.

2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి రాత్రి 6.20 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇదిలా ఉండ‌గా ఏపీలో కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ తమ తొలి ప్రాధాన్య‌త అన్న‌దాత‌ల సంక్షేమం ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

  • Related Posts

    ఆక్వా రంగం అభివృద్దిపై స‌ర్కార్ ఫోక‌స్

    Spread the love

    Spread the loveపారిశ్రామికవేత్త‌ల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రంలో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసేందుకు గాను భారీ…

    సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం

    Spread the love

    Spread the loveత‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికి భ‌రోసా ఇచ్చిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీలో సంచ‌ల‌నం రేపింది విజ‌య‌వాడ కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజు వ్య‌వ‌హారం. రౌడీ షీట‌ర్ సాయికృష్ణ‌ను లాక‌ప్ డెత్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్య‌వ‌హారంలో త‌న‌ను స‌స్పెండ్ చేసింది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *