ఏపీలో సాధారణ సెలవులు ఇవే
ప్రకటించిన కూటమి ప్రభుత్వం
అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది 2025లో ప్రభుత్వ పరంగా సాధారణ సెలవుల వివరాలు వెల్లడించింది. ప్రజలు, ఉద్యోగులు వీటిని గమనించాలని సూచించింది.
జనవరి 13 (సోమవారం) – భోగి
జనవరి 14 (మంగళవారం) – సంక్రాంతి
జనవరి 15 (బుధవారం) – కనుమ
జనవరి 26 (ఆదివారం) – రిపబ్లిక్ డే
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 30 (ఆదివారం) – ఉగాది
మార్చి 31 (సోమవారం) – రంజాన్
ఏప్రిల్ 5 (శనివారం) – జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 6 (ఆదివారం) – శ్రీరామనవమి
ఏప్రిల్ 14 (సోమవారం) – అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే
జూన్ 7 (శనివారం) – ఈదుల్ అజా (బక్రీద్)
జూలై 6 (ఆదివారం) – మొహరం
ఆగస్ట్ 8 (శుక్రవారం) – వరలక్ష్మీవ్రతం
ఆగస్ట్ 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 16 (శనివారం) – శ్రీ కృష్ణాష్టమి
ఆగస్ట్ 27 (బుధవారం) – వినాయక చవితి
సెప్టెంబర్ 5 (శుక్రవారం) – ఈద్ మిలాదున్ నబీ
సెప్టెంబర్ 30 (మంగళవారం) – దుర్గాష్టమి
అక్టోబర్ 2 –గాంధీ జయంతి/విజయ దశమి
అక్టోబర్ 20 (సోమవారం) – దీపావళి
డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్