ANDHRA PRADESH

NEWSANDHRA PRADESH

విద్య‌తోనే వికాసం – స్పీక‌ర్

టీచ‌ర్ల‌ది కీల‌క‌మైన పాత్ర అమ‌రావ‌తి – విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని అన్నారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. నాతవరం మండలం డి ఎర్రవరంలో, మాకవరపాలెం మండలం తామరం

Read more
NEWSANDHRA PRADESH

క‌డ‌ప స‌ర్కార్ బ‌డికి స్వంత నిధులిస్తా

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌లఅమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు.

Read more
NEWSANDHRA PRADESH

ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్ర‌భుత్వ బ‌డులు

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుఅమ‌రావ‌తి – ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలని తయారు చేస్తామ‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శ‌నివారం బాప‌ట్ల‌లో జ‌రిగిన

Read more
NEWSANDHRA PRADESH

పిల్ల‌లు మొబైల్స్ కు దూరంగా ఉండాలి

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సూచ‌నఅమ‌రావ‌తి -విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల‌కు దూరంగా ఉండాల‌ని సూచించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శ‌నివారం వైఎస్సార్ క‌డ‌ప జిల్లా

Read more
NEWSANDHRA PRADESH

మ‌హా కుంభ మేళాకు 40 కోట్ల మంది

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అమ‌రావ‌తి – యూపీలో ఈసారి నిర్వ‌హించే కుంభ మేళాకు పెద్ద ఎత్తున త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం

Read more
NEWSANDHRA PRADESH

బియ్యం స‌రే అదానీపై విచార‌ణ ఏదీ..?

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఏపీ స‌ర్కార్ పై మండిప‌డ్డారు. రేష‌న్ బియ్యం స్కాంపై సిట్ వేశార‌ని..మ‌రి

Read more
NEWSANDHRA PRADESH

అంబేద్క‌ర్ స్పూర్తి ప్ర‌దాత – సీఎం

అంబేద్క‌ర్ వ‌ర్దంతి సంద‌ర్భంగా నివాళి అమ‌రావ‌తి – అంబేద్క‌ర్ స్పూర్తి ప్రదాత అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. డిసెంబ‌ర్ 6 అంబేద్క‌ర్ వ‌ర్దంతి . ఈ

Read more
NEWSANDHRA PRADESH

వేగ జ్యుయ‌ల‌రీ షో రూం ప్రారంభం

ప్రారంభించిన బాల‌కృష్ణ‌, సంయుక్త మీన‌న్ అమ‌రావ‌తి – నమ్మకం, నాణ్యతలు ఆభరణాలుగా ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ప్రజల విశ్వాసం చూరగొన్న వేగ జ్యుయలర్స్

Read more
NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ ముడుపుల‌పై విచార‌ణ చేప‌ట్టాలి

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి – మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి రూ. 1750 కోట్ల ముడుపుల‌పై ఏసీబీ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు

Read more
NEWSANDHRA PRADESH

సమస్యల పరిష్కారానికి రెవెన్యూ గ్రామ సభలు

స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుసీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఏపీ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 6 నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ గ్రామ స‌భ‌లు

Read more
NEWSANDHRA PRADESH

విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌పై ఫోక‌స్ పెట్టాలి

మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి – విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌పై జిల్లాల క‌లెక్ట‌ర్లు ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. సెక్రటరీయేట్ లో విపత్తునిర్వహణ

Read more
NEWSANDHRA PRADESH

ఇంట‌ర్ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన నారా లోకేష్ అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఇక నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని

Read more
NEWSANDHRA PRADESH

15 లోగా ప‌నులు పూర్తి చేయాలి – మంత్రి

అధికారుల‌ను ఆదేశించిన నారాయ‌ణఅమ‌రావ‌తి – ఏపీ ప‌ట్ట‌ణ, పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వాటర్ ట్రీట్

Read more
NEWSANDHRA PRADESH

అగ్నిమాప‌క శాఖ ప‌ని తీరుపై ఫైర్

నిప్పులు చెరిగిన అనిత వంగ‌ల‌పూడిఅమ‌రావ‌తి – అగ్ని మాప‌క శాఖ ప‌నితీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖా మంత్రి వంగ‌ల‌పూడి

Read more
NEWSANDHRA PRADESH

పర్యాటకుల గమ్య స్థానంగా ఏపీ

మంత్రి కందుల దుర్గేష్అమ‌రావ‌తి – ఏపీ ప‌ర్యాట‌కుల గ‌మ్య స్థానంగా మార బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్.సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో స‌మీక్ష చేప‌ట్టారు

Read more
NEWSANDHRA PRADESH

ఇక నుంచి జ‌గ‌న్ రెడ్డి జ‌నం బాట

ప్ర‌భుత్వంపై పోరు బాట ప్ర‌క‌ట‌న తాడేప‌ల్లి గూడెం – వైసీపీ బాస్ , మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి జ‌నంలోకి

Read more
NEWSANDHRA PRADESH

15 వేల మందికి షోకాజ్ నోటీసులు

జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి – ఏపీ కూట‌మి స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. బ‌యో మెట్రిక్ క‌చ్చితంగా అనుస‌రించాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది.

Read more
NEWSANDHRA PRADESH

స‌ర్కార్ పై యుద్దం వైసీపీ స‌న్న‌ద్ధం

డిసెంబ‌ర్ 11 నుంచి ముహూర్తం అమ‌రావ‌తి – వైఎస్సార్సీపీ ఏపీ స‌ర్కార్ పై యుద్దం ప్ర‌క‌టించింది. బుధ‌వారం వైసీపీ బాస్, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న

Read more
NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డీ అమెరికా క‌థేంటి..?

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిల అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె మ‌రోసారి జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

Read more
NEWSANDHRA PRADESH

సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పెందుర్తి

చంద్ర‌బాబు నాయుడుకు న‌మ్మ‌క‌స్తుడు అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాజానగ‌రం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంక‌టేశ్ కు తీపి క‌బురు చెప్పింది.

Read more
NEWSANDHRA PRADESH

ప‌ల్నాడు వీరుల చ‌రిత్ర పోరాటానికి ప్ర‌తీక

మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కామెంట్స్ అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ ప‌ల్నాడు వీరుల చ‌రిత్ర గురించి కీల‌క వ్యాఖ్య‌లు

Read more
NEWSANDHRA PRADESH

అమ‌రావ‌తిలో భూమి కొనుగోలు చేశా

త్వ‌ర‌లోనే పూజ చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తిలో నివాసం ఉండేందుకు భూమిని కొనుగోలు చేశాన‌ని

Read more
NEWSANDHRA PRADESH

ప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేస్తాం – నాదెండ్ల‌

దళారులను నమ్మి మోసపోవద్దని సూచ‌న‌ అమ‌రావ‌తి – ద‌ళారుల‌ను న‌మ్మి రైతులు మోస పోవ‌ద్ద‌ని సూచించారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. బుధ‌వారం కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ‌ నియోజ‌క‌వ‌ర్గంలో

Read more
NEWSANDHRA PRADESH

పోలీసు కుటుంబాల‌కు సాయం పెంపు

ప్ర‌క‌టించిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం పోలీసు కుటుంబాల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు బుధ‌వారం ఇందుకు సంబంధించి సంబంధిత హోం,

Read more
NEWSANDHRA PRADESH

మెట్రో ప్రాజెక్టుల‌కు కేంద్రం రూ. 22,507 కోట్లు

వెల్ల‌డించిన మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి – మోడీ కేంద్ర ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించి కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Read more
NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబూ అదానీపై మౌన‌మేల‌..?

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌ని ఆరోపించారు.

Read more
NEWSANDHRA PRADESH

పార్టీ బ‌లోపేతంపై జ‌గ‌న్ ఫోక‌స్

రేపే కీల‌క వైఎస్ఆర్సీపీ స‌మావేశం తాడేప‌ల్లి గూడెం – రాష్ట్రంలో కొలువు తీరిన కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు స‌మాయ‌త్తం కానున్నారు పార్టీ

Read more
NEWSANDHRA PRADESH

ఆరోగ్య పాల‌సీల‌కు కేబినెట్ ఆమోదం

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమ‌రావ‌తి – ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ త‌మ ప్ర‌భుత్వం ఆరోగ్య రంగానికి సంబంధించి

Read more
NEWSANDHRA PRADESH

గురుకులాల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల భ‌రోసా ఇచ్చారు . మంగ‌ళ‌వారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ

Read more
NEWSANDHRA PRADESH

ముగిసిన కేబినెట్ 23 అంశాల‌కు ఓకే

జీవో 62 అమ‌లుపై ప్ర‌త్యేకంగా చ‌ర్చ అమ‌రావ‌తి – ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం సచివాల‌యంలో జ‌రిగింది. ప్ర‌ధాన

Read more
NEWSANDHRA PRADESH

హోం మంత్రి కేసు విచార‌ణ‌ వాయిదా

చెక్ బౌన్స్ కేసులో కోర్టు విచార‌ణ అమ‌రావ‌తి – ఏపీ హొం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌కు ఊర‌ట ల‌భించింది.చెక్ బౌన్స్ కేసులో విచార‌ణ‌ను

Read more
NEWSANDHRA PRADESH

దివ్యాంగుల‌కు స‌ర్కార్ ఆస‌రా

మంత్రి నారాల లోకేష్ భ‌రోసా అమ‌రావ‌తి – ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం దివ్యాంగుల‌కు ఆస‌రాగా నిలుస్తోంద‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. మంగ‌ళ‌వారం ప్ర‌పంచ దివ్యాంగుల దినోత్స‌వం

Read more
NEWSANDHRA PRADESH

సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌పై అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పాల‌నా ప‌రంగా వేగం పెంచారు. సోమ‌వారం స‌చివాల‌యంలో కీలక శాఖ‌ల‌పై ఆరా తీశారు.

Read more
NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

కీల‌క అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. సోమ‌వారం ఉండ‌వ‌ల్లిలో త‌న

Read more
NEWSANDHRA PRADESH

రేష‌న్ మాఫియా బిగ్ స్కాం – ష‌ర్మిల

విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ అమ‌రావ‌తి – రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇదో జాతీయ

Read more
NEWSANDHRA PRADESH

60 ల‌క్ష‌లు దాటిన టీడీపీ స‌భ్య‌త్వం

ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని తెలుగుదేశం పార్టీ రికార్డ్ స్థాయిలో స‌భ్య‌త్వాల‌ను న‌మోదు చేసింది. గ‌త

Read more
NEWSANDHRA PRADESH

తుపాను ప్ర‌భావం అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం – అనిత‌

జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడిన హోం శాఖ మంత్రి అమ‌రావ‌తి – ఫెయింజల్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు

Read more
NEWSANDHRA PRADESH

స‌ర్ ప్రైజ్ ఇచ్చిన హోం మంత్రి

వైజాగ్ ద‌మ్ టీ స్టాల్ సంద‌ర్శ‌న విశాఖ‌ప‌ట్నం – ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న

Read more
NEWSANDHRA PRADESH

ఆర్జీవీ గాయ‌బ్ భ‌యంతో ప‌రార్

టీడీపీ నేత బుద్దా వెంక‌న్న ఫైర్ విజ‌య‌వాడ – టీడీపీ సీనియ‌ర్ నేత బుద్దా వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అరెస్ట్ చేస్తార‌నే భ‌యంతోనే రామ్ గోపాల్

Read more
NEWSANDHRA PRADESH

కాకినాడ పోర్టును స్మ‌గ్లింగ్ కు డెన్ గా మార్చారు

ఏపీ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కామెంట్స్ విజ‌య‌వాడ – ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త జ‌గ‌న్ రెడ్డి

Read more
NEWSANDHRA PRADESHTELANGANA

తెలుగు విద్యార్థులలో ట్రంప్ టెన్ష‌న్

వెంట‌నే వ‌చ్చేయాల‌ని ఆదేశం హైద‌రాబాద్ – ఇరు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థుల‌లో టెన్ష‌న్ మొద‌లైంది. అమెరికాలో ప్ర‌భుత్వం మార‌డం, అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక సీన్

Read more
NEWSANDHRA PRADESH

అక్ర‌మ బియ్యం విలువ రూ. 47,537 కోట్లు

1,31,18,345 మెట్రిక్ ట‌న్నులు త‌ర‌లించారు విజ‌య‌వాడ – రాష్ట్ర చ‌రిత్ర‌లో అక్ర‌మ బియ్యం స్కాం వేల కోట్లు దాటింద‌ని అన్నారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ . మొత్తం

Read more
NEWSANDHRA PRADESH

జ‌గన్ అవినీతి అన‌కొండ – గొట్టిపాటి

అక్ర‌మాల‌పై విచారణ చేప‌డ‌తాంమాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ఏం సాధించారని శాలువా కప్పాలని ప్ర‌శ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకు, విద్యుత్

Read more
NEWSANDHRA PRADESH

బెల్ట్ షాపులు పెడితే తోలు తీస్తా

సీఎం చంద్ర‌బాబు నాయుడుఅమ‌రావ‌తి – రాష్ట్రంలో ఎవ‌రైనా బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. త‌వ్వే కొద్దీ

Read more
NEWSANDHRA PRADESH

పెన్ష‌న్లతో భ‌రోసా పేద‌ల‌కు ఆస‌రా

ఏపీ మంత్రి వంగ‌ల‌పూడి అనితఅమ‌రావ‌తి – త‌మ తెలుగుదేశం పార్టీ కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఉంద‌ని, ఠంఛ‌నుగా ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి భ‌రోసా పెన్ష‌న్లు

Read more
NEWSANDHRA PRADESH

సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

సీఎం చంద్ర‌బాబు నాయుడుఅనంత‌పురం జిల్లా – అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం త‌మ ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు

Read more
NEWSANDHRA PRADESH

ఏపీలో బీజేపీ సభ్య‌త్వం 25 ల‌క్ష‌లు

పార్టీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి అమ‌రావతి – పార్టీ హై క‌మాండ్ ఆదేశాల మేర‌కు ఈ ఏడాది ఏపీలో 25 ల‌క్ష‌ల మంది స‌భ్య‌త్వం తీసుకున్నార‌ని చెప్పారు

Read more
NEWSANDHRA PRADESH

ఫెంగ‌ల్ తుఫాన్ పై సీఎం స‌మీక్ష

అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి అమ‌రావ‌తి – బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం ఫెంగ‌ల్ తుఫానుగా మార‌డంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం స‌మీక్ష చేప‌ట్టారు. అన్ని స్థాయిల‌లో

Read more
NEWSANDHRA PRADESH

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుపై ఫోక‌స్ పెట్టాలి

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ స‌మీక్ష అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో విజ‌య‌వాడ కీల‌కంగా ఉంద‌ని, ఇక్క‌డ పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు

Read more
NEWSANDHRA PRADESH

ఒక రోజు ముందే పెన్ష‌న్ల పంపిణీ

స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడుఅమ‌రావ‌తి – పేద‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని త‌మ ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే పెన్ష‌న్లు పంపిణీ చేస్తోంద‌ని అన్నారు ఏపీ స్పీకర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు.

Read more
NEWSANDHRA PRADESH

కాంగ్రెస్ ఏడాది పాల‌న సూప‌ర్ – సీఎం

అనుముల రేవంత్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న నేటితో ఏడాది పూర్త‌యింద‌ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాల‌లో రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతోంద‌ని

Read more
NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చ‌ర్య‌లు భేష్ – పురందేశ్వ‌రి

షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ చీఫ్ అమ‌రావ‌తి – ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్‌, రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం

Read more
NEWSANDHRA PRADESH

కూట‌మి స‌ర్కార్ క‌రెంట్ షాక్

రూ. 7,912 కోట్ల అద‌న‌పు భారం అమ‌రావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్ర‌జ‌ల‌పై భారీ భారం మోపేందుకు సిద్దమైంది. ప్ర‌జ‌ల‌కు. క‌రెంట్ ఛార్జీలు

Read more
NEWSANDHRA PRADESH

ష‌ర్మిల కామెంట్స్ రోజా సీరియ‌స్

నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా..? అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల జ‌గ‌న్ రెడ్డిపై చేసిన కామెంట్స్ పై సీరియ‌స్ అయ్యారు మాజీ మంత్రి ఆర్కే

Read more
NEWSANDHRA PRADESH

ముంచుకొస్తున్న ఫెంగ‌ల్ తుఫాన్

హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ‌ అమ‌రావ‌తి – నైరుతి బంగాళాఖాతంలో ఫెంగ‌ల్ తుఫాన్ ముంచుకొస్తోంది. గ‌డిచిన 6 గంట‌ల్లో గంట‌కు 7 కి.మీ. వేగంతో క‌దులుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి

Read more
NEWSANDHRA PRADESH

కూట‌మి పాల‌న‌లో పనుల ప్ర‌గ‌తి

మంత్రి వంగ‌ల‌పూడి అనిత కామెంట్ అమ‌రావ‌తి – ఏపీ కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో పాల‌న కొత్త పుంత‌లు తొక్కుతోంద‌ని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి

Read more
NEWSANDHRA PRADESH

ఎస్పీ గాయ‌బ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీరియ‌స్

అధికారులు ఎవ‌రూ మాట విన‌డం లేదు అమ‌రావ‌తి – కాకినాడ పోర్టును ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాను వ‌స్తున్నాన‌ని తెలిసి

Read more
NEWSANDHRA PRADESH

కాకినాడ పోర్టు అధికారుల‌పై ప‌వ‌న్ క‌న్నెర్ర‌

అస‌లు ఎస్పీ సెలవులో వెళ్ల‌డం ఏంటి..? అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆయ‌న ఆక‌స్మికంగా కాకినాడ పోర్టును త‌నిఖీ

Read more
NEWSANDHRA PRADESH

త‌ప్ప‌యితే ఒప్పందం ర‌ద్దు చేయండి

మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్విశాఖ‌ప‌ట్నం – మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌దే ప‌దే

Read more
NEWSANDHRA PRADESH

రాష్ట్రం బాగు కోసం ప‌వ‌న్ అంకితం

స్ప‌ష్టం చేసిన నాగ బాబు కొణిద‌లఅమ‌రావ‌తి – రాష్ట్ర అభివృద్ది కోసం త‌న జీవితాన్ని అంకితం చేశాడంటూ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి స్ప‌ష్టం

Read more
NEWSANDHRA PRADESH

అక్ర‌మ బియ్యం ర‌వాణాపై ప‌వ‌న్ ఫైర్

ఉన్న‌తాధికారులు ఏం చేస్తున్నారంటూ అమ‌రావ‌తి – డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం అక్రమంగా బియ్యం ర‌వాణ‌పై కాకినాడ పోర్టును త‌నిఖీ చేశారు.

Read more
NEWSANDHRA PRADESH

అబ‌ద్దాల విష‌యంలో జ‌గ‌న్ కు ఆస్కార్ ఇవ్వాలి

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి – అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ

Read more
NEWSANDHRA PRADESH

అదానీతో బంధం అబ‌ద్దం – జ‌గ‌న్ రెడ్డి

ఆ ఆరోప‌ణ‌లన్నీ అవాస్త‌వం..స‌త్యదూరం తాడేప‌ల్లి గూడెం – వైసీపీ బాస్, మాజీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదానీతో తాను వ్యాపారాలు చేశాస‌ని,

Read more
NEWSANDHRA PRADESH

హిందువుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఐక్య రాజ్య స‌మితిని కోరిన ఏపీ డిప్యూటీ సీఎంఅమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బంగ్లాదేశ్ దేశంలో

Read more
NEWSANDHRA PRADESH

ప‌ద‌వికి పేరు తీసుకు రావాలి – మంత్రి

స‌త్య కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు అమ‌రావ‌తి – క‌ష్ట ప‌డితే ఏదో ఒక రోజు ఆశించిన ఫ‌లితం ద‌క్కుతుంద‌న్నారు ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి

Read more
NEWSANDHRA PRADESH

కుమార స్వామితో ఎంపీ శ్రీ భ‌ర‌త్ భేటీ

విశాఖ ఉక్కు క‌ర్మాగారంపై విస్తృత చ‌ర్చ‌లు ఢిల్లీ – విశాఖ‌ప‌ట్నం ఎంపీ శ్రీ భ‌ర‌త్ గురువారం మ‌ర్యాద పూర్వ‌కంగా కేంద్ర మంత్రి హెచ్ డి కుమార స్వామితో

Read more
NEWSANDHRA PRADESH

డిప్యూటీ సీఎంతో బీజేపీ చీఫ్ భేటీ

కీల‌క అంశాల‌పై ఇద్ద‌రు చ‌ర్చ‌లు ఢిల్లీ – ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆయ‌న కేంద్ర

Read more
NEWSANDHRA PRADESH

క‌లిసి న‌డుద్దాం ముందుకు సాగుదాం

అమ‌లాపురం ఎంపీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచ‌న‌ ఢిల్లీ – ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆయ‌న

Read more
NEWSANDHRA PRADESH

మ‌హాత్మా జ్యోతిబా పూలే జీవితం స్పూర్తి దాయ‌కం

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి – మ‌హాత్మా జ్యోతిబా పూలే జీవితం స్పూర్తి దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స్త్రీలకు

Read more
NEWSANDHRA PRADESH

సామాజిక సంఘ సంస్క‌ర జ్యోతిబా పూలే

నివాళులు అర్పించిన మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి – స్త్రీలకు విద్య ఎందుకు? అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యా బుద్ధులు నేర్పించిన

Read more
NEWSANDHRA PRADESH

ఢిల్లీలో ఎంపీల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విందు

హాజ‌రైన తెలంగాణ‌..ఏపీ అన్ని పార్టీల ఎంపీలు న్యూఢిల్లీ – దేశ రాజ‌ధానిలో సంద‌డి చేశారు , సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు ఏపీ డిప్యూటీ సీఎం,

Read more
NEWSANDHRA PRADESH

ట్ర‌బుల్ షూట‌ర్ తో ప‌వ‌ర్ స్టార్ భేటీ

బీఎల్ సంతోష్ కు వారాహి డిక్ల‌రేష‌న్ ఢిల్లీ – ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రుల‌ను క‌లుసుకున్నారు.

Read more
NEWSANDHRA PRADESH

జ‌ల జీవ‌న్ మిష‌న్ కు స‌హ‌క‌రించండి

ప్ర‌ధాన‌మంత్రి మోడీకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ విన‌తి ఢిల్లీ – దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్

Read more
NEWSANDHRA PRADESH

కాంగ్రెస్ నిర్వాకం విజ‌యసాయి ఆగ్ర‌హం

స‌భా స‌మావేశాలు అడ్డుకుంటే ఎలా..? ఢిల్లీ – వైఎస్సార్సీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఆయ‌న

Read more
NEWSANDHRA PRADESH

ఏపీ ప‌ర్యాట‌క రంగానికి రూ. 113.75 కోట్లు

విడుద‌ల చేసిన కేంద్ర ప్ర‌భుత్వం అమరావతి : కేంద్ర స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. ఏపీ ప‌ర్యాట‌క రంగానికి ఊతం ఇచ్చేలా నిధులు మంజూరు చేసింది. ఈ

Read more
NEWSANDHRA PRADESH

పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించాలి

పిలుపునిచ్చిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల విజ‌య‌వాడ – ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై ఎక్కువ‌గా

Read more
ANDHRA PRADESHNEWS

పీఎం మోడీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

స‌మ‌యం కేటాయించినందుకు థ్యాంక్స్ఢిల్లీ – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల మ‌ర్యాద పూర్వ‌కంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. బుధ‌వారం మోడీతో

Read more
NEWSANDHRA PRADESH

నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌పై స‌మీక్ష‌

హాజ‌రైన ఉన్న‌తాధికారులు అమ‌రావ‌తి – ఏపీలో సాగు నీటి ప్రాజెక్టుల‌పై స‌మీక్ష చేప‌ట్టారు ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. ఆయా ప్రాజెక్టుల సిఈలు,

Read more
NEWSANDHRA PRADESH

సింగిల్ విండో విధానం మేలు – ప‌వ‌న్ క‌ళ్యాణ్

కేంద్ర అటవీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రితో భేటీ ఢిల్లీ – ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో

Read more
NEWSANDHRA PRADESH

అదానీ ఒప్పందంపై ప‌వ‌న్ కామెంట్స్

గ‌త స‌ర్కార్ హ‌యాంలో అవ‌క‌త‌వ‌క‌లుఅమ‌రావ‌తి – ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అదానీ వ్య‌వ‌హారంపై

Read more
NEWSANDHRA PRADESH

గిరిపుత్రుల ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి – గిరి పుత్రుల ఆరోగ్యంపై ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని స్ప‌ష్టం చేశారు వైద్య , ఆరోగ్య

Read more
NEWSANDHRA PRADESH

సీఎంతో ఒప్పో ఎండీ త‌స్లీమ్ అరీఫ్ భేటీ

చంద్ర‌బాబును క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పో మేనేజింగ్ డైరెక్ట‌ర్

Read more
NEWSANDHRA PRADESHNATIONAL

రాజ్య‌స‌భ సీట్ల ఎన్నిక‌ల షెడ్యూల్

విడుద‌ల చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఢిల్లీ – కేంద్ర ఎన్నిక‌ల సంఘం మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాజ్య‌స‌భ‌లో ఏర్ప‌డిన ఖాళీల‌కు సంబంధించి షెడ్యూల్ ను

Read more
NEWSANDHRA PRADESH

ఈవీఎంలు వ‌ద్దు బ్యాలెట్ పేప‌ర్ ముద్దు

సుప్రీంకోర్టులో వాదించిన డాక్ట‌ర్ కేఏ పాల్ ఢిల్లీ – ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ కు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ

Read more
NEWSANDHRA PRADESH

ఈవీఎంలపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

మీరు గెలిచిన‌ప్పుడు ఎందుకు అడ‌గ‌లేద‌ని ప్ర‌శ్న ఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈవీఎంలు ట్యాంప‌రింగ్ జ‌రుగుతున్నాయ‌ని

Read more
NEWSANDHRA PRADESH

ఆక్స్ ఫ‌ర్డ్ స్టోర్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్

ధ‌న్య‌వాదాలు తెలిపిన సంస్థ ఢిల్లీ – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఢిల్లీలో సంద‌డి చేశారు. ఆయ‌న కేంద్ర

Read more
NEWSANDHRA PRADESH

అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలి

ఏపీ స‌ర్కార్ ను డిమాండ్ చేసిన ష‌ర్మిల అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న సోద‌రుడు, మాజీ సీఎం

Read more
NEWSANDHRA PRADESH

నైపుణ్యం విజ‌యానికి సోపానం – మంత్రి

అభివృద్దిలో భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపు అనంత‌పురం జిల్లా – నైపుణ్యం అనేది అత్యంత ముఖ్య‌మ‌ని, అది విజ‌యానికి సోపాన‌మ‌ని స్పష్టం చేశారు ఏపీ వైద్య‌, ఆరోగ్య శాఖ

Read more
NEWSANDHRA PRADESH

భూ నిర్వాసితుల‌కు న్యాయం చేస్తాం

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ హామీ అనంత‌పురం జిల్లా – భూములు కోల్పోయిన రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి

Read more
NEWSANDHRA PRADESH

ప్ర‌ధాని మోడీ వైజాగ్ టూర్ షెడ్యూల్

కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్ష విశాఖ‌ప‌ట్టణం – ఏపీకి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రానున్నారు. ఈ మేర‌కు పీఎంఓ కార్యాల‌యం నుంచి అధికారికంగా స‌మాచారం అందింద‌ని తెలిపారు

Read more
NEWSANDHRA PRADESH

29న విశాఖ జిల్లాలో పీఎం ప‌ర్య‌ట‌న

ఏర్పాట్లు స‌మీక్షించిన జిల్లా క‌లెక్ట‌ర్విశాఖ‌ప‌ట్నం – దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ ఏపీలోని విశాఖ‌కు రానున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న దాదాపు ఖ‌రారైంది. దీంతో జిల్లా

Read more
NEWSANDHRA PRADESH

ప‌వ‌ర్ స్టార్ పొలిటిక‌ల్ గేమ్ ఛేంజ‌ర్

నాగ‌బాబు కొణిద‌ల షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు కొణిద‌ల సంచ‌ల‌న

Read more
NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ ప్ర‌చారం ఎన్డీయే విజ‌యం

ప్ర‌చారం చేసిన అన్నింట్లోనూ గెలుపు అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల అరుదైన ఘ‌న‌త సాధించారు. మ‌హారాష్ట్ర శాస‌న

Read more
NEWSANDHRA PRADESH

మ‌రాఠా ప్ర‌జ‌లు అభివృద్దికి ఓటేశారు

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కృష్ణా జిల్లా – మ‌రాఠా ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగా మ‌రోసారి ఎన్డీయే మ‌హాయుతికి ప‌ట్టం క‌ట్టార‌ని , ఇది కేవ‌లం సుస్థిర‌,

Read more
NEWSANDHRA PRADESH

జై భవానీ..జై శివాజీ.. జై మహారాష్ట్ర

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ మ‌హారాష్ట్ర – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌హారాష్ట్రలో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో

Read more
NEWSANDHRA PRADESH

స్వ‌ర్ణాంధ్ర‌ప్ర‌దేశ్ నా లక్ష్యం – సీఎం

స్ప‌ష్టం చేసిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి – ఏపీని అన్ని రంగాల‌లో అభివృద్ది చేయ‌డం, దేశంలోనే టాప్ లో నిలిచేలా చేయ‌డం త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం

Read more
NEWSANDHRA PRADESH

డిప్యూటీ సీఎంతో ప్ర‌శాంతిరెడ్డి భేటీ

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విన్న‌పం అమ‌రావ‌తి – కోవూరు శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

Read more
NEWSANDHRA PRADESH

ఆధునిక టెక్నాల‌జీ అద్భుతం

ఏపీ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి – రోజు రోజుకు సాంకేతిక ప‌రంగా కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని అన్నారు ఏపీ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ

Read more
NEWSANDHRA PRADESH

పార్ల‌మెంట్ లో ప్ర‌జా గొంతును వినిపించండి

జ‌న‌సేన పార్టీ ఎంపీల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిత‌బోధఅమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన

Read more