NEWSANDHRA PRADESH

వరద బాధితులకు దాతల విరాళం

Share it with your family & friends

సీఎం చంద్రబాబుకు చెక్కుల అందజేత

అమరావతి: ఇటీవల కురిసిన వరదలు, వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు తమవంతు సహాయం అందించడానికి పలువురు దాతలు ముందుకు వ‌స్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.

  1. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఆ సంస్థ సీఈఓ & ఎండీ మనిమెఖలై రూ.5 కోట్ల 90 లక్షల 1087
  2. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రూ.1 కోటి 1 వెయ్యి 116
  3. ఆర్జా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీధ‌ర్ కృష్ణ‌మూర్తి రూ.1 కోటి
  4. ఆర్. ఆదికేశవులు నాయుడు రూ.10 లక్షలు
  5. అసోసియేషన్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా రూ.10 లక్షలు
  6. శ్రీ విజయ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.10 లక్షలు
  7. ఎం. అప్పారావు రూ.10 లక్షలు
  8. చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ రూ.10 లక్షలు
  9. తెలుగు విజ్ఞాన‌ సమితి రూ.5 లక్షలు
  10. జీఆర్ సీ సుబిక్ష ప్రాజెక్ట్స్ రూ.5 లక్షలు
  11. జయసి పాలీమర్స్ రూ. 5 లక్షలు
  12. ఆర్వీ బెనర్జీ, ఓఎన్జీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రూ. 4 లక్షల 62 వేలు
  13. గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ రూ.2 లక్షల 46 వేల 116
  14. దర్శి ప్రభావతి రూ. 2 లక్షలు
  15. జంపాల భావనారాయణ, శారద రూ.1 లక్ష
  16. నరిశెట్టి సత్యప్రసాద్ రూ.1 లక్ష
  17. ఎం. శివ కుమార్ రూ. 1 లక్ష
  18. సీహెచ్ వెంకటసుబ్బారావు రూ. 1 లక్ష 1 వెయ్యి 116
  19. గవి సిద్దేశ్వరా స్టీల్స్ ఇండియా లిమిటెడ్ రూ. 1 లక్ష 1 వెయ్యి 116
  20. హెడ్మాస్టర్ రూ. 1 లక్ష
  21. భాగ్యారం ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.61 వేలు
  22. స్టార్క్ కంటైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.50వేలు
  23. కొవ్వూరి పార్వతి రూ.50 వేలు
  24. కె. గాయత్రి రూ.50 వేలు
  25. వై, సునీల్ కుమార్ ర. 25 వేలు
  26. లిటిల్ ఏంజిల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 వేలు
  27. వాణి ఎడ్యుకుషనల్ అండ్ రూరల్ డెవల్మెంట్ రూ.20 వేలు
  28. అతుల్య ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.23,500
  29. ఎన్.హనుమంతరావు రూ.15 వేలు
  30. పాతూరి కేతన్ చౌదరి రూ.10 వేలు
  31. ఎస్.కె.మీర్జాన్ భాషా రూ.1 వెయ్యి