NEWSTELANGANA

జేఈఈ మెయిన్స్ లో విద్యార్థుల హ‌వా

Share it with your family & friends

తెలంగాణకు చెందిన పిల్ల‌లు టాప్

హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐఐటీల‌లో చేరేందుకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు స‌త్తా చాటారు. జేఈఈ మెయిన్స్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది కేంద్రం.

ఇదిలా ఉండగా మెయిన్స్ లో 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఏకంగా ఈసారి 23 మంది విద్యార్థులు ఉండ‌డం విశేషం. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఏడుగురు చోటు సంపాదించుకున్నారు.

ఈ మొత్తం ఫ‌లితాల‌లో దేశంలోనే మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు నెంబ‌ర్ వ‌న్ , టూ స్థానాల‌లో చోటు ద‌క్కించుకున్నారు. ఇక రెండ‌వ స్థానంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నిలిచారు.

ఇక తెలంగాణ‌కు చెందిన ఏడుగురు విద్యార్థుల‌లో రిషి శేఖ‌ర్ శుక్లా, రోహ‌న్ సాయి ప‌బ్బా, ముత్త‌వ‌ర‌పు అనూప్ , వెంక‌ట సాయి తేజ మాదినేని, మోహ‌న్ క‌ల్లూరి,

తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, వెంకట సాయి తేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి మరియు తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు.