Saturday, 17 October 2026

VijayaBhaskar

News

ఆప‌రేష‌న్ స‌క్సెస్ పేషెంట్ డెడ్

బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత వ‌ద్దిరాజు హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అనేలా…

News

ప‌ద‌వుల కోసం బీసీ రిజ‌ర్వేష‌న్ల జ‌పం

ధ్వ‌జ‌మెత్తిన మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : కేవ‌లం త‌మ ప‌ద‌వులు కాపాడు కునేందుకే కాంగ్రెస్ స‌ర్కార్ బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ముందుకు తీసుకు వ‌చ్చింద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్.…

News

హైకోర్టు తీర్పుపై భ‌గ్గుమ‌న్న బీసీ సంఘాలు

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌నలు హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే ఇవ్వ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై…

News

రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట

అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బిగ్ రిలీఫ్ ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ ల‌భించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ కేసు న‌మోదైంది.…

News

26 ప్రాజెక్టుల‌కు ఎస్ఐపీబీ ఆమోదం

భారీ ఎత్తున ఏపీకి పెట్టుబ‌డుల వెల్లువ‌ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కీల‌క‌మైన ఎస్ఐపీబీ స‌మావేశం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలో నూత‌నంగా చేప‌ట్ట‌బోయే 26 ప్రాజెక్టుల‌కు ఆమోదం…

ENTERTAINMENT

మ‌ణిపూర్ లో గిరిజ‌న చ‌ల‌న చిత్రోత్స‌వం

న‌వంబ‌ర్ 8 నుండి నాలుగు రోజుల పాటు మ‌ణిపూర్ : మ‌ణిపూర్ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే న‌వంబ‌ర్ నెలలో నాలుగు రోజుల పాటు గిరిజ‌న చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. 8వ తేదీ నుండి ఈ…

News

విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు : జ‌గ‌న్

ఉద్యోగుల పోరాటానికి మ‌ద్ద‌తు ఇస్తాం విశాఖ‌ప‌ట్నం : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆరు నూరైనా స‌రే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ ప‌రం కానివ్వ‌మ‌ని…

SPORTS

మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

కీల‌క సూచ‌న చేసిన బీసీసీఐ ముంబై : బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్లు మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు అని తెలిపింది. ఈ మేర‌కు ఆయా జట్లకు పంపిన…

News

విశాఖ‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాలి

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు.…

News

నీచ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ : రామ‌య్య‌

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ, ఆక్రోశం, ఈర్శ, పగ, ప్రతికార జ్వాలతో ఇబ్బంది…