నేనే సీఎం నేనే సుప్రీం : సిద్దరామయ్య
సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మరోసారి సీఎం సిద్దరామయ్యను మారుస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవన్నీ పుకార్లు తప్ప…










