ప్రజా పాలన అస్తవ్యస్తం ప్రజల పాలిట శాపం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన గాడి తప్పిందని, ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు…










