వ్యక్తిగత ప్రయోజనాల వల్లే సమస్యలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ ఇండోర్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ యావత్ ప్రపంచం తీవ్రమైన ఆధిపత్య ధోరణులతో సతమతం అవుతోందని అన్నారు. ఇండోర్ వేదికగా జరిగిన పుస్తకావిష్కరణలో ఆయన…










