బీసీ రిజర్వేషన్ల సంగతి తేల్చాలి : జాజుల
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ సంఘం హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. దసరా లోపు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ…










