దర్మస్థలమా దహన స్థలమా..!
800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం, ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వచ్చింది కర్ణాటక లోని ధర్మస్థల్ (ధర్మస్థలం) . ప్రస్తుతం జైన్ లకు చెందిన వారి ఆధీనంలో కొనసాగుతోంది. ఈ ఆలయానికి చెందిన వ్యక్తే ఇప్పుడు పెద్దల…




