Friday, 16 October 2026

SPORTS

SPORTS

దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంజూ శాంస‌న్ ముంబై : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న వ్య‌క్తిగ‌త ప‌రుగుల కంటే భార‌త దేశం కోసం ఆడ‌టాన్ని ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తాన‌ని అన్నాడు. అంతే…

ఐసీసీ అవార్డు రేసులో భార‌త క్రికెట‌ర్లు

అభిషేక్ శ‌ర్మ‌, స్మ‌తి మంద‌న్నా, కుల్దీప్ హైద‌రాబాద్ : ఇంట‌ర్నేన‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు భార‌తీయ క్రికెట‌ర్లు రేసులో నిలిచారు. అభిషేక్ శ‌ర్మ‌, కుల్దీప్ యాద‌వ్, స్మృతీ మంద‌న్నా ఉన్నారు.…

ఆస్ట్రేలియా వ‌న్డే, టి20 ఫార్మాట్ జ‌ట్ల ఎంపిక

ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త జ‌ట్టుతో వ‌న్డే సీరీస్, టి20 సీరీస్ ల ఆడేందుకు గాను ఆసిస్ టీమ్ ను వేర్వేరు గా…

వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే…

జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్…

శ‌త‌కాల‌తో చిత‌క్కొట్టిన భార‌త బ్యాట‌ర్లు

కేఎల్ రాహుల్, జ‌డేజా, ధ్రువ్ జురైల్ సెంచ‌రీలు అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు భారీ స్కోర్ న‌మోదు చేసింది. కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి 448 ప‌రుగులు చేసింది.…

భారీ స్కోర్ దిశ‌గా టీమ్ ఇండియా

స‌త్తా చాటిన కేఎల్ రాహుల్ సెంచ‌రీ గుజ‌రాత్ : అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియంలో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా భారీ స్కోర్ దిశ‌గా ముందుకు సాగుతోంది. వెస్టిండీస్ ప్ర‌స్తుతం భారత్ లో టెస్టు సీరీస్…

భార‌త్ భ‌ళా శ్రీ‌లంక విల‌విల

59 ప‌రుగుల తేడాతో ఇండియా విన్ గౌహ‌తి : అస్సాంలోని గౌహ‌తి మైదానంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవ‌లే…

ఆసియా క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ టాప్

రెండో స్థానంలో నిలిచిన తిల‌క్ వ‌ర్మ హైద‌రాబాద్ : మెగా టోర్నీమెంట్ ఆసియా క‌ప్ 2025 ముగిసింది. సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్ లో దాయాది పాకిస్తాన్ జ‌ట్టును 5 వికెట్ల…

తిల‌క్ వ‌ర్మ‌కు ఘ‌న స్వాగ‌తం

ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో స‌త్తా హైద‌రాబాద్ : ఆసియా క‌ప్ మెగా టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘ‌న విజ‌యం సాధించింది భార‌త జ‌ట్టు. ఈ కీల‌క పోరులో టీమిండియా విజ‌యం సాధించేందుకు నానా…