సోషల్ మీడియాలో నాజియా నజ్రిమ్ వైరల్
హైదరాబాద్ : ఎవరీ నాజియా నజ్రిమ్ అనుకుంటున్నారు. తను మలయాళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ లో కొనసాగుతున్న నటిగా గుర్తింపు పొందారు. తను ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు సోషల్ మీడియాలో . అంతే కాదు వైరల్ అయ్యారు. తను ప్రస్తుతం విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన సూర్య. తను తాజాగా సీన్ మూవీలో కీ రోల్ పోషించారు. సూర్యకు జోడీగా ఆకట్టుకుంది తాజాగా నజియా నజ్రిమ్. తన పూర్తి పేరు నజ్రియా నజీమ్ ఫహాద్. తను కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పుట్టారు. డిసెంబర్ 20, 1994లో పుట్టిన తన వయసు 31 ఏళ్లు. నటిగా , నిర్మాతగా, టీవీ యాంకర్ గా గుర్తింపు పొందారు. తన భర్త పేరు పొందిన నటుడు ఫహాద్ ఫాజిల్.
ఈ ఇద్దరూ కలిసి 2014లో పెళ్లి చేసుకున్నారు. ఇక నజియా నజ్రిమ్ తన సినీ ప్రస్థానం 2006లో బాలనటిగా మలయాళ సినిమా పాలంకు ద్వారా సినీరంగంలోకి వచ్చారు. తను ఇప్పటి వరకు పలు సినిమాలలో నటించారు. 2013లో నేరం, రాజా రాణి, 2014లో ఓం శాంతి ఓషానా, బెంగళూరు డేస్, 2018లో కూడే, 2020లో ట్రాన్స్ , 2022లో అంటే సుందరానికి అనే తెలుగు సినిమాలో నటించారు. 2024లో సూక్ష్మ దర్శిణి చిత్రంలో కీ రోల్ పోషించారు నజియా నజ్రిమ్. ఇప్పటి వరకు పలు అవార్డులు అందుకున్నారు. కేరళ రాష్ట్ర ఉత్తమ నటి, ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. దక్షిణ భారత సినీ రంగంలో గుర్తింపు పొందారు.