హద్దులు దాటుతున్న వెబ్ సీరీస్
తరం మారింది. అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రవర్తనలు , అభిరుచులు మారుతున్నాయి. ప్రతిదీ వ్యాపారం కావడంతో బూతు శ్రుతి మించుతోంది. ఇప్పటికే సెక్స్ , భక్తి రెండూ సమాన స్థాయిలో పోటీ పడుతున్నాయి. మూఢత్వం మనుషుల్ని కాకుండా చేస్తుంటే సెక్స్…










