అడవి బిడ్డల ఆరాధ్య దైవం చెరగని సంతకం
కోట్లాది అడవి బిడ్డల ఆక్రందనలు, కన్నీళ్ల మధ్య సెలవు తీసుకున్నాడు శాశ్వతంగా శిబు సోరేన్. నా శ్వాస మీకోసం, ఈ దేహం ఈ అందమైన అడవిలోనే సేద దీరాలని అనుకుంటోందంటూ వెళ్లి పోయాడు. సామాజిక సంస్కర్త నుండి దిగ్గజ…










