అసలు 10వ షెడ్యూల్ లో ఏముంది..?
1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. దీనిని 52వ సవరణ చట్టంలో పొందుపరిచి, భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో చేర్చారు. పార్టీ సభ్యులు తమ పార్టీ సూత్రాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం దీని లక్ష్యం.పార్టీ ఫిరాయింపుల…










