తిరుమలలో ఏర్పాట్లపై ఏఈవో తనిఖీలు
జనవరి 7వ తేదీ వరకు ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేశారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ఈ తనిఖీల్లో అదనపు ఈవో వెంట శ్రీవారి ఆలయ…
గుర్తింపు కార్డులు ఇచ్చే దాకా ఆగదు పోరాటం
TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ భువనగిరి జిల్లా : సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల పట్ల తెలంగాణ సర్కార్ వివక్ష చూపడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ . ఇది…
ప్రాజెక్టుల కోసం మరోసారి కేసీఆర్ పోరాటం
ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగర్ కర్నూల్ జిల్లా : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్…
టోకెన్లు లేని భక్తులకు నో ఎంట్రీ
భక్తులు సహకరించాలని విన్నపం తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సంచలన ప్రకటన చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందన్నారు. మిగతా భక్తులు జనవరి 2వ తేదీ నుంచి దర్శనం చేసుకోవాలని సూచించారు.…
అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్
శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా భారీ ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ ఆధ్వర్యంలో…
తళుక్కుమన్న మాళవిక మోహన్
రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు ప్రభాస్. తనతో పాటు రిధి,…
జనావాసాల్లో డంపింగ్ యార్డును తీసేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ పట్టణంలోని జనావాసాల మధ్యన డంపింగ్ యార్డును తొలగించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.…
చదువు ముఖ్యం విలువలు మరింత ముఖ్యం
సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు హైదరాబాద్ : విద్యార్థులకు చదువుతో పాటు విలువలు మరింత ముఖ్యమని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7…
కాణిపాకం ఆలయంలో భారీ ఎత్తున ఏర్పాట్లు
సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ కాణిపాకం : వైకుంఠ ద్వార దర్శనం , కొత్త సంవత్సరం పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలో పేరు పొందిన కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం…
ముగిసిన జన నాయగన్ ప్రస్థానం
క్రిక్కిరిసి పోయిన కౌలాలంపూర్ మలేషియా : తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ ఫేవరబుల్ హీరోగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ సినీ ప్రస్థానం ఇక ముగిసింది. మలేషియాలోని కౌలాలంపూర్ లో తను నటించిన చివరి చిత్రం జన నాయగన్ ఆడియో లాంచింగ్…
















