రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసిన సర్కార్
సంచలన ఆరోపణలు చేసిన తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదర్శంగా మారిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని పనిగట్టుకుని అవినీతిమయంగా మార్చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం…










