కాకా రేపుతున్న మంత్రి వివేక్ కామెంట్స్
మరోసారి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై ఫైర్ నిజామాబాద్ జిల్లా : మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం జరిగిన మాలల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మంత్రి లక్ష్మణ్ నన్ను ఎందుకు టార్గెట్…










