28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్
ప్రకటించిన సుధా రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ హైదరాబాద్ : సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న హైదరాబాద్ లో పింక్ పవర్ రన్ నిర్వహించనున్నారు. ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు దీనిని…










