మోహన్ లాల్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకారంపై ప్రకటన హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనంగా మారారు. ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై కామెంట్ చేశారు.…










