ఆర్డీటీ సంస్థకు అండగా ఉంటాం : లోకేష్
ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేసేందుకు కృషి చేస్తాం అమరావతి : ఆర్డీటీ సంస్థకు సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. మంగళవారం శాసన సభ సమావేశం సందర్బంగా మంత్రి ఎస్ . సవిత ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు…










