బోనస్ పేరుతో బోగస్ : హరీశ్ రావు
సింగరేణి కార్మికులకు సర్కార్ శాపం హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తి పోశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి…










