చెత్తనే కాదు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా
సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన పల్నాడు జిల్లా : చెత్తనే కాదు చెత్త రాజకీయాలను శుభ్రం చేస్తానని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని…










