బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో దిశా నిర్దేశం
భక్తుల సౌకర్యాలకు ఇబ్బంది రాకూడదు తిరుమల : తిరుమల పవిత్రతను కాపాడటం, సాధారణ భక్తులకు ఇబ్బంది లేని దర్శనం కల్పించడం అనేది సీఎం చంద్రబాబు కల అని దానిని తుచ తప్పకుండా ఆచరణలో చేసి చూపించాలని స్పష్టం చేశారు…










