దుర్గమ్మ దసరా ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.…










