మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ కమిషనర్
అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం హైదరాబాద్ : పలువురు ఉన్నతాధికారులకు కీలక బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్…










