రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు
రాజకీయాలలో ఎవరు ఎప్పుడు వెలుగు లోకి వస్తారో ఎవరూ చెప్పలేరు. తనను అందరూ పప్పు అని గేలి చేశారు. పాలిటిక్స్ కు పనికి రాడన్నారు. గేలి చేశారు. అవమానాలకు గురి చేశారు. సవాలక్ష ఆరోపణలు గుప్పించారు. ఈ సమయంలో…




