క్రికెట్ పై కన్నేసిన ‘పెద్దన్న’
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న పెద్దన్న అమెరికా ఇప్పుడు ఆయుధాలనే కాదు వరల్డ్ మార్కెట్ ను శాసిస్తున్న క్రికెట్ పై కూడా ఫోకస్ పెట్టింది. తనకు ఆదాయం కలిగించే ఏ దానిని యుఎస్ ఊరికే వదిలి పెట్టదు. ఎందుకంటే…










