పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు : పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు, జేజేఎం…










