Friday, 16 October 2026

VijayaBhaskar

News

మేయ‌ర్ స్థానాల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్ స్థానాల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మేయర్ స్థానాల్లో బీసీలకు…

News

‘అమ్ర‌పాలి’కి మ‌ళ్లీ ప‌ర్యాట‌క శాఖ‌లో పోస్టింగ్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లువురు ఐఏఎస్ ల‌కు స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. గ‌తంలో ఎలాంటి రిపోర్టు చేయ‌కుండానే ఉండిపోయిన అధికారిణి అమ్ర‌పాలి కాట‌కు తిరిగి ఏపీ ప‌ర్యాట‌క శాఖ‌లో పోస్టింగ్ ల‌భించింది. ఆమెను…

ENTERTAINMENT

ఫీచర్ ఫిల్మ్ విభాగం జ్యూరీ చైర్మన్‌గా మధుర్ భండార్కర్

ముంబై : 57వ IFFIలో ‘ఇండియన్ పనోరమా’ ఫీచర్ ఫిల్మ్ విభాగం జ్యూరీ చైర్మన్‌గా మధుర్ భండార్కర్ ను నియ‌మించారు. ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ చైర్మన్‌గా, అర్హమైన చిత్రాలను పరిశీలించి,57వ IFFIలో ప్రదర్శించడానికి 25 అత్యుత్తమ ఫీచర్ చిత్రాలను…

News

సీజేఐని క‌ల‌వ‌డం త‌ప్పా మ‌రో మార్గం లేదు : డీకే

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భారత ప్రధాన న్యాయమూర్తిని కలవడం తప్ప మరో మార్గం క‌నిపించ‌డం లేద‌న్నారు. తన చెన్నై పర్యటన సందర్భంగా మీడియా అడిగిన…

DEVOTIONAL

ద‌స‌రా ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన హోం మంత్రి

విజ‌య‌వాడ : బెజ‌వాడ లోని ఇంద్ర‌కీలాద్రి శ్రీ ద‌స‌రా ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను సోమ‌వారం ప‌రిశీలించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మోడల్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. దసరా ఉత్సవాలు,…

DEVOTIONAL

పైడిత‌ల్లి అమ్మ వారి ఉత్స‌వాల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు

అమ‌రావ‌తి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జొన్నవలస గ్రామంలో సిరిమాను వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి,…

BUSINESS

ఏపీకి 714 ప్రాజెక్టులు రూ. 22.6 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు 714 ప్రాజెక్టులు గ్రౌండ్ కాగా రూ. 22.6 ల‌క్ష‌ల కోట్లు వ‌చ్చాయ‌ని తెలిపారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పారిశ్రామికవేత్తలు కూడా అదే నిబద్దతతో, పర్యావరణ హితంగా యువతకు మెరుగైన…

DEVOTIONAL

ఎస్వీ ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి

అమరావతి : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వేంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.…

DEVOTIONAL

శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో క‌న‌క‌దుర్గ‌

విజ‌య‌వాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజైన నేడు జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నూతన పూజా మండపంలో వేకువజామున 04:00 నుండి 05:00 గంటల వరకు…

News

జర్నలిస్టుల సమస్యల కోసం ప్రెస్ క్లబ్ యాక్ష‌న్ ప్లాన్

హైదరాబాద్ : జర్నలిస్టులకు మౌలిక వసతులు కల్పించడం, వారి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సోమాజిగూడ లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు…