2,620 మద్యం దుకాణాలు 90,000 దరఖాస్తులు
గతంలో కంటే తగ్గిన మద్యం షాప్స్ దరఖాస్తులు అమరావతి : తెలంగాణ సర్కార్ ప్రకటించిన 2,620 మద్యం దుకాణాలకు ఆశించిన మేర స్పందన రాక పోవడం విస్తు పోయేలా చేసింది. కేవలం 90,000 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్,…










