మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సచివాలయంలో విద్యా రంగంపై సమీక్ష చేపట్టారు. పాఠశాలల్లో…










