శ్రీవారి దివ్య క్షేత్రానికి రూ. 14.25 కోట్లు కేటాయింపు
వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. నాయుడు మీడియాతో…










