భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : టీటీడీ
తనను మోసగించారని భక్తురాలి ఫిర్యాదు తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయ మాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి…





