ఆకస్మిక తనిఖీలతో ఈవో హల్ చల్
తిరుమలలో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవోగా రెండోసారి కొలువు తీరిన సీనియర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ హల్ చల్ చేస్తున్నారు. తానేమిటో మరోసారి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆకస్మిక తనిఖీలతో…










